WhatsApp: వీడియో కాల్స్‌ కోసం వాట్సప్‌ కొత్త ఫీచర్లు

వీడియో కాల్స్‌ కోసం స్క్రీన్‌ షేరింగ్‌, ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌ ఫీచర్లను తీసుకొచ్చినట్లు మెటాకు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ వెల్లడించింది.

Updated : 09 Aug 2023 07:21 IST

దిల్లీ: వీడియో కాల్స్‌ కోసం స్క్రీన్‌ షేరింగ్‌, ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌ ఫీచర్లను తీసుకొచ్చినట్లు మెటాకు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ వెల్లడించింది. ఇకపై వాట్సాప్‌ వీడియోకాల్‌ సమయంలో స్క్రీన్‌ను షేర్‌ చేసుకునే సౌలభ్యాన్ని తెచ్చినట్లు మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు. వీడియోకాల్‌ సమయంలో ‘షేర్‌’ ఐకాన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను పొందొచ్చు. అదేవిధంగా ల్యాండ్‌స్కేప్‌ మోడ్‌లో వెడల్పుగా చిత్రాన్ని తిలకించొచ్చని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు