logo

కట్టినా.. కష్టాలే..!

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అంటే ఇదేనేమో.. రైతుబజారు నిర్మించి.. అంతా సిద్ధమై.. ఆరునెలలు కావస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. ఇదిగో అదిగో.. సారొస్తున్నారు.

Published : 08 Jun 2023 05:35 IST

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అంటే ఇదేనేమో.. రైతుబజారు నిర్మించి.. అంతా సిద్ధమై.. ఆరునెలలు కావస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. ఇదిగో అదిగో.. సారొస్తున్నారు.. ప్రారంభిస్తారని కాలం వెళ్లదీస్తున్నారే గానీ.. ఆ సారు ఎవరో.. ఎప్పుడు వస్తారో.. దీనికి మోక్షం ఎప్పుడు వస్తుందో?! రైతుబజార్‌ బోర్డుపై అక్షరాలు
ఊడిపోతుండగా.. ఖాళీగా ఉండడంతో కారు పార్కింగ్‌కు సైతం వాడుతున్నారు. విజయవాడ సాంబమూర్తిరోడ్డులో ప్రారంభానికి నోచుకోని రైతుబజారు దుస్థితిది.

 ఈనాడు, అమరావతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు