వెనమ్‌ ఛాలెంజ్‌.. కాజల్‌ మెరుపుల్‌..

యుద్ధంలోనూ నవ్వుతూనే ఉండాలని అంటున్నాడు యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌. వెనమ్‌ ఛాలెంజ్‌ అంటూ ప్రగ్యాజైస్వాల్‌ ఒక వీడియో పంచుకుంది. షూటింగ్‌లో కాస్త విరామ సమయం దొరికితే తాను చేసే పని ఇదే అని చెప్పుకొచ్చింది.

Published : 18 Jul 2021 01:32 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: యుద్ధంలోనూ నవ్వుతూనే ఉండాలని అంటున్నాడు యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌.

* వెనమ్‌ ఛాలెంజ్‌ అంటూ ప్రగ్యాజైస్వాల్‌ ఒక వీడియో పంచుకుంది. షూటింగ్‌లో కాస్త విరామ సమయం దొరికితే తాను చేసే పని ఇదే అని చెప్పుకొచ్చింది.

* కాంతిని ఆస్వాదించండి అంటూ నిహారిక ఒక ఫొటో పంచుకుంది. 

* చేతులతో చెమ్కీలు ఎగరేస్తూ కాజల్‌ అగర్వాల్‌ ఒక ఫొటో పోస్టు చేసింది.


























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని