ఇల్లాలికి.. చిట్టి నేస్తం

పోపుల్లో వెల్లుల్లిని దంచి వేస్తాం. మంచూరియా, సూపు వంటి వాటితోపాటు కొన్ని రకాల కూరల్లో దీని అవసరం ఎక్కువ. అలాగని ఒక్కోటీ ఏం తరుగుతాం? ఈ మినీ చాపర్‌ను తెచ్చేసుకోండి. చిన్న సైజు మిక్సీ లాంటిదే! దీనిలో వేసి పైన ఉన్న మీట నొక్కితే సరి. బ్యాటరీతో నడిచేస్తుంది. కొత్తిమీర, కొద్దిమొత్తంలో మిరపకాయలు, చిన్న ఉల్లిపాయలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు....

Updated : 20 Jan 2022 12:40 IST

పోపుల్లో వెల్లుల్లిని దంచి వేస్తాం. మంచూరియా, సూపు వంటి వాటితోపాటు కొన్ని రకాల కూరల్లో దీని అవసరం ఎక్కువ. అలాగని ఒక్కోటీ ఏం తరుగుతాం? ఈ మినీ చాపర్‌ను తెచ్చేసుకోండి. చిన్న సైజు మిక్సీ లాంటిదే! దీనిలో వేసి పైన ఉన్న మీట నొక్కితే సరి. బ్యాటరీతో నడిచేస్తుంది. కొత్తిమీర, కొద్దిమొత్తంలో మిరపకాయలు, చిన్న ఉల్లిపాయలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. చిన్నపిల్లల కోసం పండ్లను గుజ్జుగా చేసుకోవడానికీ సాయపడుతుంది. కావాలనుకుంటే ఈకామర్స్‌ వెబ్‌సైట్లలో ప్రయత్నించేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని