బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 13:49 IST

కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌ కొట్టివేత

దిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని తేల్చి చెప్పింది. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది.

మరిన్ని

తాజా వార్తలు