Sreeleela-Rashmika: శ్రీలీల.. రష్మిక.. ఒకరి స్థానంలో మరొకరు!
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి శ్రీలీల (Sreeleela) వైదొలగినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో రష్మికను తీసుకున్నట్లు సమాచారం. అలాగే మరో సినిమాలో రష్మిక స్థానంలో శ్రీలీల ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది.
హైదరాబాద్: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో రష్మిక, శ్రీలీల ఇద్దరూ టాప్‌లో కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ వరుస పాన్ ఇండియా సినిమాల్లో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరూ భామలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారితీయడంతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. రెండు సినిమాల్లో ఒకరి స్థానంలో మరొకరు మారినట్లు తెలుస్తోంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ చిత్రం (VD 12) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేశారు. ఈ మేరకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందులో విజయ్, శ్రీలీలకు సంబంధించిన ఫొటోషూట్ కూడా నిర్వహించారు. అయితే, ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల వైదొలగినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో రష్మిక వచ్చిందట. దీంతో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మికల కాంబినేషన్ మరోసారి అలరించనుందని అభిమానులు సంబర పడుతున్నారు.
రజనీకాంత్‌ను కలిసిన లారెన్స్.. ఆనందంగా ఉందంటూ పోస్ట్
అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ (Nithiin) హీరోగా ఓ చిత్రం (#VNRTrio) ఇటీవల మొదలైంది. చిరంజీవి క్లాప్ కొట్టి దీన్ని ప్రారంభించారు. ఇందులో హీరోయిన్గా మొదట రష్మికను ఎంపిక చేశారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక వైదొలగిందట. తన స్థానంలో శ్రీలీలను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే ఆమెను కలిసి కథ చెప్పారని దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా వీటిపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం రష్మిక (Rashmika)కు నాలుగు బడా ప్రాజెక్ట్‌లు లైన్లో ఉన్నాయి. ఇటీవలే ‘యానిమల్’ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అమ్మడు.. ‘పుష్ప-2’, ‘రెయిన్బో’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ఓ తమిళ సినిమాలోనూ కనిపించనుంది. ఇక శ్రీలీల విషయానికొస్తే.. ‘స్కంద’, ‘భగవంత్ కేసరి’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరో ఆరు సినిమాలు వరుసలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kriti Sanon: అల్లు అర్జున్‌తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!
అల్లు అర్జున్‌తో (Allu arjun) కలిసి నటించాలని ఉందని కృతిసనన్ మరోసారి తన ఆసక్తిని బయటపెట్టారు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. -
Rashmika: అమ్మాయిలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా..: రష్మిక
తన డీప్ ఫేక్ వీడియోపై రష్మిక (Rashmika) మరోసారి స్పందించారు. తనకు చాలా మంది మద్దతు లభించిందన్నారు. -
Social Look: నీటితో సమస్యలకు చెక్ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్ షాపింగ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Lokesh Kanagaraj: కొత్త ప్రయాణం మొదలుపెట్టిన లోకేశ్ కనగరాజ్.. ఫస్ట్ ఛాన్స్ వారికే
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అదేంటంటే? -
Akshara singh: ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్‌లో చేరిన భోజ్‌పురి నటి అక్షర సింగ్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన జన్ సూరజ్ క్యాంపెయిన్‌లో భోజ్‌పురి నటి అక్షర సింగ్ చేరారు. -
NTR: ఎన్టీఆర్‌తో యాక్షన్ సినిమా!.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల
తన తర్వాత ప్రాజెక్ట్‌పై వస్తున్న రూమర్స్‌పై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) స్పందించారు. ప్రస్తుతం ఓ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలిపారు. -
Alia Bhatt: మరీ ఇంత దారుణమా.. అలియా డీప్ ఫేక్ వీడియో వైరల్
నటి అలియాభట్ (Aliabhatt)కు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. -
MaheshBabu - Rajamouli: ‘యానిమల్’ ప్రశ్న.. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ టీమ్స్ అదిరిపోయే రిప్లై..!
‘యానిమల్’ (Animal), ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘బాహుబలి’ (Baahubali) టీమ్స్ మధ్య ట్విటర్ వేదికగా ఓ సరదా సంభాషణ జరిగింది. రాజమౌళి (Rajamouli) - మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమా అప్డేట్కు సంబంధించిన ఈ సంభాషణలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. -
Nithiin: పవన్ కల్యాణ్ గురించి ఎప్పుడూ ఒకే మాట చెబుతాను: నితిన్
తన సినిమాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇమేజ్ను చూపించడం గురించి నితిన్ మాట్లాడారు. తాను ఎప్పటికీ పవన్‌కు అభిమానినేనని అన్నారు. -
Samantha: ఈ ఏడాదిలో ఇదే ఉత్తమ చిత్రం.. లేటెస్ట్ సినిమాపై సమంత రివ్యూ
ఇటీవల విడుదలైన ‘కాథల్-ది కోర్’ ఎంతో అద్భుతంగా ఉందంటూ సమంత పోస్ట్ పెట్టారు. మమ్ముట్టి తన హీరో అని పేర్కొన్నారు. -
bigg boss telugu 7: హౌస్‌లో రెండు బ్యాచ్‌లు SPA, SPY.. ఎందులో ఎవరు?
bigg boss telugu 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా తక్కువ ఓట్లు వచ్చిన అశ్విని, రతిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. -
Manoj Bajpayee: ఆ హీరో డ్యాన్స్ చూసి.. నేను చేయడం మానేశా: మనోజ్ బాజ్‌పాయ్
ఓ హీరో డ్యాన్స్‌కు తాను ఫిదా అయ్యానని, ఆ తర్వాత తాను డ్యాన్స్ చేయడం మానేశానని ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తెలిపారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే? -
Social Look: వావ్ అనిపించేలా జాన్వీ లుక్.. వరుణ్ పెళ్లి నాటి ఫొటో పంచుకున్న చిరంజీవి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Uppena: ఆ కారణంతోనే ‘ఉప్పెన’ వదులుకున్నా: శివానీ రాజశేఖర్
‘ఉప్పెన’లో కథానాయిక రోల్ కోసం మొదట తననే ఎంపిక చేశారని నటి శివానీ రాజశేఖర్ అన్నారు. అయితే.. తాను ఆ ఆఫర్ తిరస్కరించినట్లు తెలిపారు. -
Vijay Varma: పెళ్లెప్పుడో చెప్పలేను: విజయ్ వర్మ
నటుడు విజయ్‌వర్మ (Vijay Varma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన పెళ్లి గురించి మాట్లాడారు. -
Vanitha: వనితా విజయ్ కుమార్‌పై దాడి.. నటి పోస్టు వైరల్
తనపై ఓ వ్యక్తి దాడి చేసినట్లు నటి వనితా విజయ్ కుమార్ (Vanitha Vijaykumar) ట్విటర్లో పోస్ట్ పెట్టారు. -
‘నీకింతటి ధైర్యమెక్కడిది.. నువ్వు తప్పు చేస్తున్నావు’.. నిర్మాతపై సముద్రఖని ఫైర్
కార్తి నటించిన ‘పరుత్తివీరన్’ వివాదంపై నటుడు సముద్రఖని (Samuthirakani) స్పందించారు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవన్నీ అవాస్తవాలే.. ఫ్యాన్ క్లబ్స్‌కు నటి వార్నింగ్
సోషల్‌మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తోన్న పలు ఫ్యాన్ పేజీలకు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) వార్నింగ్ ఇచ్చారు. -
Bobby Deol: నో స్వీట్స్.. నాలుగు నెలల కఠోర సాధన..: ‘యానిమల్’ విలన్ లుక్ ఇలా సాధ్యమైంది
‘యానిమల్’ (Animal) లో బాబీ దేవోల్ లుక్ గురించి ఆయన ఫిట్నెస్ ట్రైనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Social Look: రష్మిక కౌంట్ డౌన్.. మాల్దీవుల్లో కార్తికేయ
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Chaitanya Krishna: ఎన్టీఆర్, బసవతారకం ఆశీస్సులతో సినీపరిశ్రమలోకి: నందమూరి చైతన్య కృష్ణ
ఎన్టీఆర్, బసవతారకం ఆశీస్సులతో సినీపరిశ్రమలోకి వస్తున్నట్టు సినీనటుడు నందమూరి చైతన్య కృష్ణ తెలిపారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘బ్రీత్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.


తాజా వార్తలు (Latest News)
-
Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
-
Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?
-
Kriti Sanon: అల్లు అర్జున్‌తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!
-
కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!
-
Nara Lokesh: ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం కోలుకోలేని దెబ్బతీసింది: లోకేశ్
-
అమెరికా అభ్యర్థనకు ఓకే.. కెనడాకు మాత్రం నో: కీలక కేసుల దర్యాప్తుపై భారత దౌత్యవేత్త వ్యాఖ్యలు