చాందిని స్మైల్‌.. శ్రద్ధా సరదా.. అనుపమ ట్రిక్స్‌

లాక్‌డౌన్‌ వల్ల పుస్తకాలు చదవడంలాంటి మంచి అలావాట్లు నేర్చుకున్నానంటోంది ముద్దుగుమ్మ మాళవిక మేనన్‌. అందరికీ బాధ్యత వహించడం మీ పని కాదంటోంది నటి శాన్వీ. ఆమె ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ పంచుకుంది.

Published : 19 Jun 2021 19:15 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ వల్ల పుస్తకాలు చదవడంలాంటి మంచి అలావాట్లు నేర్చుకున్నానంటోంది ముద్దుగుమ్మ మాళవిక మేనన్‌.

* అందరికీ బాధ్యత వహించడం మీ పని కాదంటోంది నటి శాన్వీ. ఆమె ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ పంచుకుంది.

* నచ్చిన అబ్బాయిని ఆకర్షించడం ఎలాగో తెలియదా..? అయితే.. అనుపమ పరమేశ్వరన్ చెప్తున్న ట్రిక్స్‌ తెలుసుకోండి.

* వీకెండ్‌ నన్నిలా తయారు చేసిందంటూ తెలుగు అమ్మడు చాందిని చౌదరి స్మైలింగ్‌ ఫొటో పోస్టు చేసింది.

* ఫామ్‌హౌజ్‌లో చిట్టిగుర్రంతో కలిసి సెల్ఫీలు తీసుకుంది ఉపాసన.

































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని