Social Look: నయన్‌ - విఘ్నేశ్‌ రొమాంటిక్‌ పిక్‌.. శారీలో కృతి హొయలు

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 07 Sep 2023 19:42 IST
  • నటుడు విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) తాజాగా శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో కలిసి ఆయన ఉట్టి కొట్టే వేడుకలో సందడి చేశారు.
  • నటి నయనతార (Nayanthara) ఇంట శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సందడి జరిగాయి. ఈ సందర్భంగా ఆమె.. తన పిల్లలు ఉయిర్‌, ఉలగ్‌ ఫొటోలు షేర్‌ చేశారు.
  • నటి కృతిశెట్టి (Krithi Shetty) తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె చీర ధరించి మెరిసిపోయారు.
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని