Cellular Outage: అమెరికా టెలికాం సేవల్లో అంతరాయం.. వేల సంఖ్యలో ఫిర్యాదులు!
అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం (Cellular Outage) ఏర్పడింది. షికాగో, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ సిటీ, శాన్ఫ్రాన్సిస్కో, హూస్టన్, బ్రూక్లిన్ ప్రాంతాల్లోని వినియోగదారులు సిగ్నల్ సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం.