బ్రేకింగ్

breaking
29 Mar 2024 | 06:33 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 29/03/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 29-03-2024, శుక్రవారం; శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణమాసం, బహుళపక్షం చవితి: సా. 5-14 తదుపరి పంచమి; విశాఖ: సా. 5-52 తదుపరి అనూరాధ; వర్జ్యం: రా. 10-00 నుంచి 11-40 వరకు; అమృత ఘడియలు: ఉ. 8-33 నుంచి 10-14 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-26 నుంచి 9-14 వరకు; తిరిగి మ. 12-28 నుంచి 1-17 వరకు; రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ. 6.01; సూర్యాస్తమయం: సా.6.08; నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు