1 నుంచి టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాలు ప్రియం

ఏప్రిల్‌ 1 నుంచి తమ వాణిజ్య వాహనాల ధరలను 5% వరకు పెంచనున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది.

Published : 22 Mar 2023 01:41 IST

ముంబయి: ఏప్రిల్‌ 1 నుంచి తమ వాణిజ్య వాహనాల ధరలను 5% వరకు పెంచనున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. బీఎస్‌-6 రెండో దశ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారీలో మార్పులు చేయాల్సిన నేపథ్యంలో, వాహన ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు