Flipkart: బిగ్ బిలియన్ సేల్‌లో నథింగ్, పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Big Billion Days deals: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో కొన్ని ఆఫర్లు రివీల్ అయ్యాయి. నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఈ సేల్‌లో డిస్కౌంట్ లభించనుంది.
Flipkart Big Billion Days | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) ఏటా నిర్వహించే బిగ్ సేల్కు సిద్ధమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్కు రెడీ అవుతుండగా.. అమెజాన్ సైతం గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహించనుంది. త్వరలో వీటి తేదీలు వెల్లడికానున్నాయి. అక్టోబర్ మొదటివారంలోనే ఫ్లిప్‌కార్ట్ సేల్ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 7 ఫోన్లపై డిస్కౌంట్లు రివీల్ అయ్యాయి.
నథింగ్ ఫోన్ (1) ఫోన్ (Nothing Phone 1) కొనాలని చాలా మందికి ఉన్నప్పటికీ.. ధర ఎక్కువగా ఉన్న కారణంగా చాలా మంది జోలికెళ్లలేదు. ఇప్పుడు ఆ ఫోన్ రూ.25 వేల్లోపే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Big Billion Days) లభించనుంది. ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) 8జీబీ+128జీబీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.26,999గా ఉంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలుపై రూ.3వేలు డిస్కౌంట్ లభించనుంది. అంటే రూ.23,999కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.
ఇక బిగ్ బిలియన్ డేస్‌లో గూగుల్ గతేడాది విడుదల చేసిన గూగుల్ పిక్సెల్ 7 (Google Pixel 7). త్వరలో గూగుల్ 8 గ్లోబల్‌గా లాంచ్ అవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే బిగ్ బిలియన్ సేల్‌లో ఈ ఫోన్ రూ.36,499కే లభించనుంది. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 7 ధర రూ.41,999గా కుంది. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలుపై రూ.3వేలు డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజీపై రూ.2500 అదనపు బోనస్ ఇస్తున్నారు. దీంతో ఈ ఫోన్ ధర రూ.36,499కే లభించనుంది. మరికొన్ని రోజుల్లో ఇతర స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు కూడా రివీల్ కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విండోస్ 10 వాడుతున్నారా? సెక్యూరిటీ అప్డేట్స్ కావాలంటే చెల్లించాల్సిందే!
Windows 10 update: విండోస్ 10 వాడుతున్న వారు విండోస్ 11కు అప్‌గ్రేడ్ అవ్వాలి. లేదంటే భవిష్యత్‌లో సెక్యూరిటీ అప్డేట్స్కు డబ్బులు చెల్లించాలి. -
Redmi: ₹10 వేలకే రెడ్మీ 5జీ ఫోన్.. రెడ్మీ 13సీ ఫీచర్లు ఇవే..!
Redmi: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రెడ్మీ తన సి సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లను మూడు వేరియంట్లలో తీసుకొచ్చినట్లు పేర్కొంది. -
New sim card Rule: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్
New Sim card rule: సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇకపై పేపర్ విధానం కనుమరుగు కానుంది. -
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్‌స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
Instagram: ఫేస్బుక్, ఇన్‌స్టా మధ్య అనుసంధానానికి వీలు కల్పించిన క్రాస్ చాటింగ్ ఫీచర్‌ను తొలగించనున్నట్లు మెటా వెల్లడించింది. -
OnePlus 12: స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 12.. ఇండియాలో ఎప్పుడంటే?
OnePlus 12: వన్‌ప్లస్ 12 ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జనవరిలో విడుదల కానుంది. -
Tecno Spark Go: ₹6,699కే టెక్నో కొత్త మొబైల్.. 5,000mAh బ్యాటరీ, 13ఎంపీ కెమెరా
Tecno Spark Go 2024: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో.. స్పార్క్ గో 2024 పేరుతో కొత్త మొబైల్‌ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
Jio AirFiber: జియో ఎయిర్ఫైబర్లోనూ డేటా బూస్టర్ ప్లాన్.. ధర ఎంతంటే?
Jio AirFiber: జియో ఎయిర్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ కంపెనీ డేటా బూస్టర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో అదనంగా 1 టీబీ డేటా లభిస్తుంది. -
Airtel: డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
Disney+ Hotstar Prepaid Plan: ఎయిర్టెల్ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
Whatsapp: వాట్సప్‌లో యూజర్ నేమ్.. చాట్స్‌కు సీక్రెట్ కోడ్!
Whatsapp new features: వాట్సప్‌లో త్వరలో యూజర్ నేమ్ సదుపాయం రాబోతోంది. అలాగే ఎంపిక చేసిన చాట్స్‌ను లాక్ చేసిన వాటికి సీక్రెట్ కోడ్ పెట్టుకునే సదుపాయాన్ని వాట్సప్ తీసుకొస్తోంది. -
Tech tip: గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.. స్పీడ్ చలాన్లకు ఇక చెక్
Google: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా స్పీడ్ చలాన్లకు చెక్ పెట్టొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? -
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో బోట్ గేమింగ్ ఇయర్‌బడ్స్
Boat earbuds: సింగిల్ ఛార్జ్‌తో 50 గంటల ప్లేబ్యాక్ టైమ్‌తో బోట్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్‌లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి... -
OnePlus: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ధర తగ్గింపు.. ఇప్పుడెంతంటే?
OnePlus Nord CE 3 Price Cut: జులైలో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.2,000 వరకు తగ్గించింది. -
Airtel vs Jio: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..
Netflix Prepaid Plans: ప్రస్తుతం 5జీ నెట్వర్క్ని అందిస్తున్న టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్నాయి. -
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!
Samsung Galaxy A05: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఏ05 పేరుతో కొత్త మొబైల్‌ని లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్లో కొనుగోలు చేసే వారికి రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. -
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!
JioPhone Prima Prepaid Plans: జియో ఇటీవల తీసుకొచ్చిన ప్రైమా ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు బయటకు వచ్చాయి. డేటా ప్రయోజనాలతో కూడిన మొత్తం ఏడు ప్లాన్లను తీసుకొచ్చింది. -
Mozilla Firefox: బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోండి.. ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం సూచన
మొజిల్లా ఫైర్ఫాక్స్ ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ కంప్యూటర్లలో బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్ సూచించింది. -
Oneplus 12: రిలీజ్‌కు ముందే వన్‌ప్లస్ 12 లుక్ లీక్ (pics)
Oneplus 12: వన్‌ప్లస్ 12 ఫోన్ చైనాలో డిసెంబర్ 4న రిలీజ్ కానుంది. విడుదలకు ముందు దీనికి సంబంధించిన చిత్రాలు బయటకొచ్చాయి. -
Aitana Lopez: ఈ ఏఐ మోడల్ సంపాదన నెలకు ₹9 లక్షలు
ఏఐతో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. స్పెయిన్‌కు చెందిన ఓ మోడల్ ఏజెన్సీ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసింది. -
Airtel: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్..
Airtel: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తన యూజర్ల కోసం తీసుకొచ్చింది. -
google pay: గూగుల్ పేలో ఇకపై మొబైల్ రీఛార్జులపై ఫీజు!
Google pay Recharge: గూగుల్‌పేలో ఇక మొబైల్ రీఛార్జులపై స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీఛార్జి మొత్తం బట్టి కన్వీనియన్స్ ఫీజు ఆధారపడి ఉంటుంది.


తాజా వార్తలు (Latest News)
-
Elon Musk: మస్క్‌ను తండ్రే లూజర్ అన్నవేళ..వెలుగులోకి సంచలన విషయాలు
-
Hyderabad: రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం.. 7న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
KCR: కేసీఆర్‌కు సంఘీభావం తెలిపిన చింతమడక గ్రామస్థులు
-
విండోస్ 10 వాడుతున్నారా? సెక్యూరిటీ అప్డేట్స్ కావాలంటే చెల్లించాల్సిందే!
-
Redmi: ₹10 వేలకే రెడ్మీ 5జీ ఫోన్.. రెడ్మీ 13సీ ఫీచర్లు ఇవే..!
-
Manchu Manoj: అందుకు నన్ను క్షమించాలి: మంచు మనోజ్