Home loan: బ్యాంకులు vs హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వడ్డీ రేట్లు
పండగ సీజన్లో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు చాలా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాలపై డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తున్నాయి.
ఇంటర్నెట్‌డెస్క్: హోమ్‌లోన్ మన జీవితంలో తీసుకునే అన్ని రుణాల్లో అతి పెద్ద రుణం. నెల జీతంలో చాలా వరకు ఈఎంఐకు కేటాయిస్తుంటాం. పండగ సీజన్లో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు చాలా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాలపై డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తున్నాయి. అసలు ఏ బ్యాంకు ఎంత వడ్డీకి గృహ రుణం అందిస్తోంది? దీనికి ఈఎంఐలు ఎలా ఉంటాయో చూద్దాం?
మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్నవారికి రూ.50 లక్షల రుణానికి, 20 సంవత్సరాల కాలవ్యవధికి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఈఎంఐలు తెలిపే పట్టిక ఇదీ..
గమనిక: ఈ డేటా 2022 అక్టోబర్ 4 నాటిది. ఈ పట్టికలో కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వసూలు చేసే అత్యల్ప వడ్డీ రేట్లు ఇక్కడ ఇచ్చాం. రుణాలు తీసుకునేవారి క్రెడిట్ స్కోరు, ఆదాయాన్ని బట్టి వడ్డీ రేట్లు మారొచ్చు. ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర రుసుములు ఈఎంఐలలో కలపలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Congress: రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం.. మంచు కారణమట..!
-
Movies News
Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్
-
World News
Imran khan: ఇమ్రాన్ సంచలన నిర్ణయం.. 33 ఎంపీ స్థానాల్లో ఒక్కడే పోటీ
-
Ap-top-news News
Andhra News: మామూళ్లు ఇస్తే కోరిన వేతనం.. ఆయుష్ కాంపౌండర్లకు వాట్సప్ సందేశం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Ponguleti: ఏడున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టారు: పొంగులేటి