Instagram: రికార్డు సెట్‌ చేసిన పవన్‌ కల్యాణ్‌.. అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న సెలబ్రిటీలెవరంటే?

అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ తాజాగా ‘ఇన్‌స్టాగ్రామ్‌’లోకి ఎంట్రీ ఇచ్చి, ట్రెండ్‌ సెట్‌ చేశారు. మరి, అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన నటులెవరో తెలుసా..?

Published : 06 Jul 2023 10:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సామాజిక మాధ్యమం ‘ఇన్‌స్టాగ్రామ్‌’ (Instagram) ఖాతా తెరవడమే ఆలస్యం రికార్డు నెలకొంది. ఒక్క పోస్ట్‌ రాయకపోయినా, ఫొటో పంచుకోకపోయినా కొన్ని గంటల్లోనే ఆయన అకౌంట్‌ను అనుసరిస్తున్న వారి సంఖ్య 1.8 మిలియన్‌కిపైగా చేరడం అందుకు కారణమైంది. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో’ అనే నినాదంతో ఇన్‌స్టాలోకి మంగళవారం ఎంట్రీ ఇచ్చిన పవన్‌ ‘టాక్‌ ఆఫ్‌ ది ఇంటర్నెట్‌’గా మారారు. సింగిల్‌ పోస్ట్‌ పెట్టకుండా అతి తక్కువ సమయంలో అత్యధిక ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న ప్రపంచంలోనే అతి కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. మరి, ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన సినీ సెలబ్రిటీలెవరు? వారెప్పుడు ఖాతా తెరిచారో చూద్దామా (cine celebreties with highest followers on instagram)..

అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన హీరోయిన్లు:  

  • ప్రియాంక చోప్రా: 88.4+ మిలియన్‌ (2012 జూన్‌)
  • శ్రద్ధా కపూర్‌: 81.4+ మిలియన్‌ (2013 జనవరి)
  • అలియా భట్‌: 78.1+ మిలియన్‌ (2012 నవంబరు)
  • దీపికా పదుకొణె: 74.6+ మిలియన్‌ (2013 సెప్టెంబరు)
  • నేహా కక్కర్‌: 74.5+ మిలియన్‌ ( 2012 అక్టోబరు)
  • కత్రినా కైఫ్‌: 73.7+ మిలియన్‌ (2016 జులై)
  • జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌: 67.1+ మిలియన్‌ (2012 సెప్టెంబరు) 
  • ఊర్వశి రౌతేలా: 66.4+ మిలియన్‌ (2013 మే)
  • అనుష్క శర్మ: 64.4+ మిలియన్‌ (2012 జులై)
  • దిశా పటానీ: 58.4+ మిలియన్‌ (2013 ఆగస్టు)
  • కృతి సనన్‌: 54+ మిలియన్‌ (2013 జులై)
  • నోరా ఫతేహి: 45.2+ మిలియన్‌ (2013 ఆగస్టు)
  • సారా అలీఖాన్‌: 42.6+ మిలియన్‌ (2013 ఏప్రిల్‌)
  • పరిణీతి చోప్రా: 41.4+ మిలియన్‌ (2014 అక్టోబరు)
  • రష్మిక: 38.7+ మిలియన్‌ (2014 జూన్‌)

  • సోనమ్‌ కపూర్: 35.1+ మిలియన్‌ (2012 మే)
  • కియారా అడ్వాణీ: 30.4+ మిలియన్‌ (2013 మే)
  • సమంత: 28.3+ మిలియన్‌ (2016 అక్టోబరు)
  • నిధి అగర్వాల్‌: 27.4+ మిలియన్‌ (2012 డిసెంబరు)
  • సోనాక్షి సిన్హా: 26.2+ మిలియన్‌ (2014 ఫిబ్రవరి)
  • కాజల్‌ అగర్వాల్‌: 25.8+ మిలియన్‌ (2012 సెప్టెంబరు)
  • అనన్య పాండే: 24.5+ మిలియన్‌ (2012 డిసెంబరు)
  • పూజా హెగ్డే: 23.8+ మిలియన్‌ (2013 జనవరి)
  • శ్రుతి హాసన్‌: 23.4+ మిలియన్‌ (2013 ఆగస్టు)
  • రకుల్‌ప్రీత్‌సింగ్‌: 23.3+ మిలియన్‌ (2013 మార్చి)
  • జాన్వీకపూర్‌: 21.5+ మిలియన్‌ ( 2014 ఏప్రిల్‌)
  • తమన్నా: 21.4+ మిలియన్‌ (2014 ఫిబ్రవరి)

ఏ హీరోని ఎంతమంది అనుసరిస్తున్నారంటే?

  • అక్షయ్‌ కుమార్‌: 65.2+ మిలియన్‌ (2014 జనవరి)
  • సల్మాన్‌ ఖాన్‌: 62.9+ మిలియన్‌ (2014 నవంబరు)
  • వరుణ్ ధావన్‌: 46.1+ మిలియన్‌ (2012 డిసెంబరు)
  • హృతిక్‌ రోషన్‌: 45.4+ మిలియన్‌ (2013 జూన్‌)
  • రణ్‌వీర్‌ సింగ్‌: 43.7+ మిలియన్‌ (2014 సెప్టెంబరు)
  • షాహిద్‌ కపూర్: 41.3+ మిలియన్‌ (2013 సెప్టెంబరు)
  • షారుక్‌ ఖాన్‌: 39+ మిలియన్‌ (2013 అక్టోబరు)
  • టైగర్‌ ష్రాఫ్‌: 36.8+మిలియన్‌ (2014 జనవరి)
  • అమితాబ్‌ బచ్చన్‌: 34.7+ మిలియన్‌ (2013 ఫిబ్రవరి)
  • సోనూసూద్‌: 22.6+ మిలియన్‌ (2014 మే)

ఇదీ చదవండి: ‘హిందీ సినిమా చరిత్రలో వరెస్ట్‌ ఫిల్మ్‌’ అన్నారు.. రెండు వారాలు జనాలే లేరు!

  • అల్లు అర్జున్‌: 21.6+ మిలియన్‌ (2017 అక్టోబరు)
  • విజయ్‌ దేవరకొండ: 18.6+ మిలియన్‌ (2018 జనవరి)
  • రామ్‌ చరణ్‌: 16.1+ మిలియన్‌ (2019 జులై)
  • యశ్‌: 13.6+ మిలియన్‌ (2018 నవంబరు)
  • దుల్కర్‌ సల్మాన్‌: 12.6+ మిలియన్‌ (2015 జూన్‌)
  • శింబు: 12.4+ మిలియన్‌ (2020 అక్టోబరు)
  • జాన్‌ అబ్రహం: 11.5+ మిలియన్‌ (2013 మార్చి)
  • మహేశ్‌బాబు: 10.8+ మిలియన్‌ (2018 జనవరి)
  • ప్రభాస్‌: 9.7+ మిలియన్‌ (2019 ఏప్రిల్‌)
  • విజయ్‌: 8.2+ మిలియన్‌ (2023 మార్చి)

  • టొవినో థామస్‌: 7.6+ మిలియన్‌ (2014 జులై)
  • నాగ చైతన్య: 7.5+ మిలియన్‌ (2013 ఆగస్టు)
  • విజయ్‌ సేతుపతి: 7.3+ మిలియన్‌ (2017 ఆగస్టు)
  • సూర్య: 7+ మిలియన్‌ (2020 జులై)
  • ఎన్టీఆర్‌: 6.5+ మిలియన్‌ (2018 జూన్)
  • నాని: 6.3+ మిలియన్‌ (2013 డిసెంబరు)
  • శివ కార్తికేయన్‌: 6+ మిలియన్‌ (2011 అక్టోబరు)
  • ధనుష్‌: 5.9+ మిలియన్‌ (2018 అక్టోబరు)
  • మోహన్‌లాల్‌: 5.1+ మిలియన్‌ (2015 అక్టోబరు)
  • రానా: 5+ మిలియన్‌ (2013 జులై)

ఇదీ చదవండి: ‘వీరసింహారెడ్డి’ నుంచి ‘స్పై’ వరకు.. ఏది హిట్‌? ఏది ఫట్‌?

  • మమ్ముట్టి: 3.8+ మిలియన్‌ (2018 ఏప్రిల్‌)
  • కార్తి: 3.5+ మిలియన్‌ (2018 జులై)
  • అఖిల్‌: 3.2+ మిలియన్‌ (2014 మే)
  • వరుణ్‌ తేజ్‌: 3.2+ మిలియన్‌ (2013 మే)
  • సాయిధరమ్‌ తేజ్‌: 3.1+ మిలియన్‌ (2013 జులై)
  • చిరంజీవి: 2.4+ మిలియన్‌ (2020 మార్చి)
  • విక్రమ్‌: 2.3+ మిలియన్‌ (2016 ఆగస్టు)
  • నితిన్‌: 2.1+ మిలియన్‌ (2015 డిసెంబరు) 
  • వెంకటేశ్‌: 1.6+ మిలియన్‌ (2015 డిసెంబరు)
  • రజనీకాంత్‌: 1+ మిలియన్‌ (2018 మార్చి)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని