Social Look: సంగీత్‌కు సిద్ధమైన రకుల్‌.. తేజస్విని డ్యాన్స్‌ స్టిల్స్‌!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 21 Dec 2022 01:40 IST

* డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన స్టిల్స్‌ పంచుకుంది తేజస్విని.

* సంగీత్‌ వేడుక కోసం రెడ్‌ కలర్‌ డ్రెస్సు ధరించింది రకుల్‌.

* మీరు మీలానే ఉండండి అని చెబుతోంది నిధి అగర్వాల్‌.

* గోవాలో విహరిస్తోంది నేహాశర్మ. 

* నాని.. నజ్రియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.

* ప్రియాంక చోప్రా సెల్ఫీ తీసుకుంది.

* తన వ్యాయామాలకు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేసింది ప్రజ్ఞా జైస్వాల్‌.


















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని