TVS Ronin: టీవీఎస్ రోనిన్ జీ రూ.1.49 లక్షలు
గోవా: టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం లైఫ్‌స్టైల్ విభాగంలోకి అడుగుపెట్టింది. 225 సీసీ బైక్ రోనిన్‌ను బుధవారం విడుదల చేసింది. దీని ధర రూ.1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). 3 వేరియంట్లలో ఇది లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.1.49 లక్షలు, రూ.1.56 లక్షలు, రూ.1.69 లక్షలు. డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్, వాయిస్ అసిస్టెన్స్, ఎన్హాన్స్డ్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఈ బైక్‌లు రూపొందాయి. ఎంపిక చేసిన విక్రయశాలల్లో రోనిన్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Agnipath: విశాఖలో అగ్నివీరుల ఎంపిక ప్రారంభం.. తరలివచ్చిన అభ్యర్థులు
-
Sports News
Team India : కోచ్‌కు కూడా విశ్రాంతి.. భారత్ రొటేషన్ సూపర్: పాక్ మాజీ కెప్టెన్
-
General News
Telangana News: వీడని ముసురు.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
Movies News
Indra: డియర్ మెగా ఫ్యాన్స్.. వైజయంతి మూవీస్ ట్వీట్
-
World News
Bangladesh economic crisis: ఆర్థిక సంక్షోభం అంచున బంగ్లాదేశ్..!
-
Politics News
Revanth reddy: సమస్యలపై మునుగోడులో చర్చ జరగాలి.. వ్యక్తిగత దూషణలు వద్దు: రేవంత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)