logo

అగ్ని ప్రమాదాలపై అవగాహన

అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా  ఆ శాఖ అధికారులు అగ్ని  ప్రమాదాలపై  అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, గోడ ప్రతులతో  ప్రచారం నిర్వహించారు.

Published : 15 Apr 2024 13:47 IST

ఎదులాపురం :  అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా  ఆ శాఖ అధికారులు అగ్ని  ప్రమాదాలపై  అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, గోడ ప్రతులతో  ప్రచారం నిర్వహించారు. స్థానిక బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రధాన కూడళ్లలో స్టేషన్ ఫైర్ అధికారి  శివాజీ దుర్గే ఆధ్వర్యంలో గోడ పత్రాలను పంపిణీ చేస్తూ  ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు.  అగ్నిమాపక శాఖ టోల్ ఫ్రీ నంబరు  101కు సమాచారం అందించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని