logo

భోగి మంటలు రేగె.. గాలిపటాలు ఎగిరె

ముంగిళ్లలో రంగవల్లులు.. వాటి నడుమ గొబ్బెమ్మలతో లోగిళ్లు కళకళలాడాయి. తెల్లవారుజామునే పిన్నాపెద్దా చేరి భోగి మంటలేశారు. పతంగులు ఎగరేశారు. వెరసి నగరం పల్లెవాతావరణాన్ని సంతరించుకుంది. సంక్రాంతి శోభ ఉట్టిపడింది.

Published : 15 Jan 2022 01:43 IST

ముంగిళ్లలో రంగవల్లులు.. వాటి నడుమ గొబ్బెమ్మలతో లోగిళ్లు కళకళలాడాయి. తెల్లవారుజామునే పిన్నాపెద్దా చేరి భోగి మంటలేశారు. పతంగులు ఎగరేశారు. వెరసి నగరం పల్లెవాతావరణాన్ని సంతరించుకుంది. సంక్రాంతి శోభ ఉట్టిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని