logo

ఐపీఎల్‌ ఒరవడి.. అభిమాన సందడి

కొండాపూర్‌లోని శరత్‌సిటీ క్యాపిటల్‌ మాల్‌లో మంగళవారం ఐపీఎల్‌ క్రికెటర్లు సందడి చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు చెందిన హెన్రిచ్‌ క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, నితీష్‌కుమార్‌రెడ్డి, ఉనద్కత్‌, నటరాజన్‌ విచ్చేసి అభిమానులతో ఉత్సాహంగా గడిపారు.

Published : 01 May 2024 03:47 IST

కొండాపూర్‌లోని శరత్‌సిటీ క్యాపిటల్‌ మాల్‌లో మంగళవారం ఐపీఎల్‌ క్రికెటర్లు సందడి చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు చెందిన హెన్రిచ్‌ క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, నితీష్‌కుమార్‌రెడ్డి, ఉనద్కత్‌, నటరాజన్‌ విచ్చేసి అభిమానులతో ఉత్సాహంగా గడిపారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

న్యూస్‌టుడే, గచ్చిబౌలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని