Insurance: క్లెయిమ్స్‌ సెటిల్‌మెంట్‌.. ఏ బీమా కంపెనీ ఎంత?

దేశంలోని వివిధ బీమా కంపెనీల క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ నిష్పత్తి(CSR) ఎంత శాతంలో ఉందో ఇక్కడ చూడొచ్చు.

Published : 19 Jan 2023 14:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బీమా పాలసీని కొనుగోలు చేయడానికి, పునరుద్ధరించడానికి లేదా పోర్ట్‌ చేయడానికి ముందు అనేక ఇతర విషయాలతోపాటు బీమాదారు క్లెయిమ్‌లను ఎలా పరిష్కరిస్తారనేది తనిఖీ చేయాల్సిన ప్రాథమిక అంశం. దీన్నేCSR అంటారు. ఈ CSRను బట్టే ఆయా బీమా కంపెనీలపై వినియోగదారులకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సాధారణ బీమా సంస్థల క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ రేషియో (CSR) ఎంతుందో ఈ కింది పట్టిక చూడండి..

Source: IRDAI వార్షిక నివేదిక 2021-22 ప్రకారం

చివరిగా: CSR మాత్రమే కాకుండా, క్లెయిమ్‌లు ఎంత త్వరగా ప్రాసెస్‌ అయ్యాయి, క్లెయిమ్‌దారుకు డబ్బు ఎప్పుడు అందింది అనేది చూడడం కూడా ముఖ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని