Stock Market : లాభాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి.

Updated : 01 Aug 2023 09:43 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీ(stock market)లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్‌(Sensex) 82 పాయింట్లు లాభపడి 66,610 వద్ద.. నిఫ్టీ(Nifty) 20 పాయింట్ల లాభంతో 19,774 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.30 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్‌, హీరో మోటో కార్ప్‌, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, ఓఎన్‌జీసీ, మారుతి సుజికి, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని