Amazon sale: అమెజాన్ సేల్ తేదీలూ వచ్చేశాయ్.. కొన్ని ఫోన్లపై అప్పుడే డీల్స్!
Amazon great indian festival 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలు వచ్చాయి. అక్టోబర్ 8 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
Amazon great indian festival 2023 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (amazon) సైతం బిగ్ సేల్కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon great indian festival 2023) తేదీలను తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ సేల్ మొదలు కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కూడా అదే రోజు ప్రారంభం కానుంది. కానీ, 15వ తేదీన ఈ సేల్ ముగియనుంది. అమెజాన్ సేల్ మాత్రం ఎప్పుడు ముగుస్తుందనేది కంపెనీ వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్ సేల్ డేట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెజాన్ కూడా తేదీలూ వెల్లడించడం గమనార్హం.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ (Amazon great indian festival 2023) సమయంలో ఎస్బీఐ (SBI) డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ప్రైమ్ సబ్స్క్రైబర్లకు ఎర్లీ యాక్సెస్, ఫ్రీ 1 వన్డే డెలివరీ వంటి సదుపాయాలు ఉంటాయి. తొలిసారి అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసేవారికి వెల్కమ్ రివార్డు అందిస్తామని పేర్కొంటోంది. ఇప్పటికే ఈ సేల్ కోసం ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైజులు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు అందిస్తామని తెలిపింది. సేల్కు ముందే కొన్ని ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. శాంసంగ్ M04, శాంసంగ్ M13, రియల్మీ నార్జో ఎన్55, రెడ్మీ నోట్ 12 వంటి ఫోన్లపై కిక్‌స్టార్టర్ డీల్స్‌ను లైవ్‌లోకి తీసుకొచ్చింది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
ఈ సేల్ సమయంలో యాపిల్, వన్‌ప్లస్, ఐకూ, రియల్మీ, శాంసంగ్ వంటి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు లభించనున్నాయి. అయితే, వేటిపై ఎంతెంత డిస్కౌంట్ అనేది త్వరలో వెల్లడి కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23, వన్‌ప్లస్ 11 ఆర్, ఐఫోన్ 13, ఐకూ నియో 7 ప్రో, మోటోరొలా రేజర్ 40 అల్ట్రా, రియల్మీ నార్జో 60 ప్రో, ఐకూ జడ్ 7 ప్రో, హానర్ 90 ప్రో 5జీ ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. వీటితోపాటు శాంసంగ్ ఎం34, వన్ ప్లస్ నార్డ్ సీఈ3, రియల్మీ 60 5జీ వంటి మిడ్ రేంజ్ ఫోన్లపైనా ఆఫర్లు ఉండనున్నాయి. అమెజాన్ అలెక్సా డివైజ్‌లు, ఫైర్‌టీవీ స్టిక్, కిండ్లే, అలెక్సా స్మార్ట్ హోమ్ డివైజుల మీద ఈసేల్‌లో డిస్కౌంట్లు లభించనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్‌తో బోట్ గేమింగ్ ఇయర్‌బడ్స్
Boat earbuds: సింగిల్ ఛార్జ్‌తో 50 గంటల ప్లేబ్యాక్ టైమ్‌తో బోట్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్‌లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి... -
OnePlus: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ధర తగ్గింపు.. ఇప్పుడెంతంటే?
OnePlus Nord CE 3 Price Cut: జులైలో విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ.2,000 వరకు తగ్గించింది. -
Airtel vs Jio: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..
Netflix Prepaid Plans: ప్రస్తుతం 5జీ నెట్వర్క్ని అందిస్తున్న టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్నాయి. -
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!
Samsung Galaxy A05: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఏ05 పేరుతో కొత్త మొబైల్‌ని లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్లో కొనుగోలు చేసే వారికి రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. -
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!
JioPhone Prima Prepaid Plans: జియో ఇటీవల తీసుకొచ్చిన ప్రైమా ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు బయటకు వచ్చాయి. డేటా ప్రయోజనాలతో కూడిన మొత్తం ఏడు ప్లాన్లను తీసుకొచ్చింది. -
Mozilla Firefox: బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోండి.. ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం సూచన
మొజిల్లా ఫైర్ఫాక్స్ ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ కంప్యూటర్లలో బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్-ఇన్ సూచించింది. -
Oneplus 12: రిలీజ్‌కు ముందే వన్‌ప్లస్ 12 లుక్ లీక్ (pics)
Oneplus 12: వన్‌ప్లస్ 12 ఫోన్ చైనాలో డిసెంబర్ 4న రిలీజ్ కానుంది. విడుదలకు ముందు దీనికి సంబంధించిన చిత్రాలు బయటకొచ్చాయి. -
Aitana Lopez: ఈ ఏఐ మోడల్ సంపాదన నెలకు ₹9 లక్షలు
ఏఐతో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. స్పెయిన్‌కు చెందిన ఓ మోడల్ ఏజెన్సీ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసింది. -
Airtel: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్..
Airtel: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తన యూజర్ల కోసం తీసుకొచ్చింది. -
google pay: గూగుల్ పేలో ఇకపై మొబైల్ రీఛార్జులపై ఫీజు!
Google pay Recharge: గూగుల్‌పేలో ఇక మొబైల్ రీఛార్జులపై స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీఛార్జి మొత్తం బట్టి కన్వీనియన్స్ ఫీజు ఆధారపడి ఉంటుంది. -
Instagram: ఇన్‌స్టా యూజర్లు ఇక రీల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
Instagram: పబ్లిక్ వీడియోలను సులువుగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది. దాన్ని ఎలా ఎనేబల్ చేసుకోవాలంటే? -
Elon Musk: ‘ఎక్స్’లో మరో మార్పు.. ఆదాయం తగ్గుతున్న తరుణంలో మస్క్ కీలక నిర్ణయం!
Elon Musk: సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ విషయంలో గత నెలలో తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఎలాన్ మస్క్ ఉపసంహరించుకున్నారు. ఎక్స్ వేదికపై షేర్ చేసే లింక్స్‌కు హెడ్లైన్ కనిపించేలా తిరిగి మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. -
Google Pay: ఈ యాప్స్ వాడొద్దు.. యూజర్లకు గూగుల్ పే అలర్ట్
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో గూగుల్ పే యాప్ యూజర్లకు కీలక సూచన చేసింది. -
Oneweb: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్.. వన్‌వెబ్‌కు స్పేస్ రెగ్యులేటర్ నుంచి అనుమతులు
వన్‌వెబ్‌కు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి స్పేస్ రెగ్యులేటర్ నుంచి అనుమతులు మంజూరయ్యాయి. స్పెక్ట్రమ్ కేటాయింపు జరగాల్సి ఉంది. -
OnePlus: వన్‌ప్లస్ ఏఐ మ్యూజిక్ స్టూడియో.. నిమిషాల్లో కొత్త పాట రెడీ
OnePlus AI Music Studio: మ్యూజిక్ డైరెక్టర్‌తో పనిలేకుండా, లిరిక్స్ రాయడం రాకున్నా సులువుగా టూల్ సాయంతో పాటను జెనరేట్ చేయొచ్చని తెలుసా?వన్‌ప్లస్ స్టూడియో ఆ సౌకర్యం కల్పిస్తోంది. -
వాట్సప్‌లో ఇ-మెయిల్ వెరిఫికేషన్.. ఏఐ చాట్‌బాట్!
వాట్సప్‌లో కొత్తగా ఇ-మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఏఐ చాట్‌బాట్‌ను వాట్సాప్ కొందరు యూజర్లకు తీసుకొచ్చింది. -
Jio Cloud PC: తక్కువ ధరకే క్లౌడ్ సర్వీస్‌తో జియో కొత్త ల్యాప్‌టాప్!
జియో మరో కొత్త ల్యాప్‌టాప్‌ను పరిచయం చేయనుంది. ఇది పూర్తిగా క్లౌడ్ సర్వీస్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ డివైజ్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. -
ఫైబర్ యూజర్ల కోసం BSNL నుంచి వాట్సాప్ చాట్‌బాట్
బీఎస్ఎన్ఎల్ సంస్థ వాట్సప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. 1800 4444 నంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని పంపంపించి ఫైబర్ సేవలు పొందొచ్చు. -
Instagram: ఇన్‌స్టాలో కొత్త ఎడిటింగ్ టూల్స్.. ఇకపై పోస్టులు నచ్చిన వారు మాత్రమే చూసేలా!
Instagram: ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ని యూజర్లకు పరిచయం చేసింది. అదే విధంగా రీల్స్‌లో మరిన్ని వినూత్నమైన ఫీచర్లను తీసుకొచ్చింది. -
Password: అత్యధిక మంది వాడుతున్న పాస్వర్డ్ ఏంటో తెలుసా?
Password: ‘‘123456’’ను నార్డ్‌పాస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ‘అత్యంత వరస్ట్ పాస్వర్డ్’గా అభివర్ణించింది. దీన్ని హ్యాకర్లు కేవలం ఒక్క సెకన్లో కనిపెట్టగలరని తెలిపింది.


తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
-
ప్రియుడి సూచనతో.. లేడీస్ హాస్టల్ టాయిలెట్లో రహస్య కెమెరా!
-
శ్రీనగర్ నిట్‌లో సోషల్ మీడియా దుమారం