6.1 సెకన్లలో 100 కి.మీ. వేగం

జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 5 సిరీస్‌లో ‘50 జారే ఎం ఎడిషన్‌’ను గురువారం విడుదల చేసింది. దీని ధర రూ.67.5 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). కంపెనీ చెన్నై ప్లాంట్‌ నుంచి ఈ పెట్రోల్‌ వేరియంట్‌ బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్‌ను తీసుకొచ్చారు. పరిమిత సంఖ్యలో

Published : 22 Jul 2022 03:11 IST

రూ.67.5 లక్షల బీఎండబ్ల్యూ కొత్త కారు

దిల్లీ: జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 5 సిరీస్‌లో ‘50 జారే ఎం ఎడిషన్‌’ను గురువారం విడుదల చేసింది. దీని ధర రూ.67.5 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). కంపెనీ చెన్నై ప్లాంట్‌ నుంచి ఈ పెట్రోల్‌ వేరియంట్‌ బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్‌ను తీసుకొచ్చారు. పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండే ఈ మోడల్‌ కార్లకు (10) ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. 2-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 252 హెచ్‌పీ గరిష్ఠ సామర్థ్యంతో 6.1 సెకన్లలోనే 100 కి.మీ. గరిష్ఠ వేగాన్ని ఈ కారు అందుకుంటుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని