Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు

క్రెడిట్‌ స్కోరు, ప్రొఫైల్‌ను బట్టి వివిధ బ్యాంకులు సరసమైన వడ్డీ రేట్లను అందిస్తాయి.

Published : 09 Jan 2023 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత రుణాలను తీసుకోనివారు అరుదుగా ఉంటారు. ఈ రుణాలు మీ ఆర్థిక అవసరాలను తీర్చడంలో మీకు తక్షణ సహాయకారిగా ఉంటాయి. మెరుగైన క్రెడిట్‌ స్కోరు నిర్వహించేవారు ఈ రుణాలను పొందడం ఈ రోజుల్లో చాలా సులభం. తీసుకున్న రుణ మొత్తాన్ని ఈఎంఐల ద్వారా తీర్చేయొచ్చు. వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల్లో భిన్నంగా ఉంటాయి. ఇవి అసురక్షిత రుణాలు కాబట్టి కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను కూడా వసూలు చేస్తాయి.

ప్రముఖ బ్యాంకులు వ్యక్తిగత రుణాల వివరాలు ఈ కింది పట్టికలో..

నోట్‌: ఈ డేటా 2023 జనవరి 5 నాటిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని