IndiGo: భార్య ఎక్కిన ఫ్లైట్ ఆలస్యమంటూ ట్వీట్.. స్పందించిన ఇండిగో
విమానం ఆలస్యంపై ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ఇండిగో(IndiGo) సంస్థ స్పందించింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.