బ్రేకింగ్

breaking
17 Apr 2024 | 06:34 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 17/04/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 17-04-2024, బుధవారం; శ్రీక్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, శుక్లపక్షం నవమి: సా. 5-26 తదుపరి దశమి పుష్యమి: ఉ. 7-40 తదుపరి ఆశ్లేష వర్జ్యం: రా. 9-31 నుంచి 11-15 వరకు అమృత ఘడియలు: లేవు దుర్ముహూర్తం: ఉ. 11-34 నుంచి 12.23 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1.30 వరకు సూర్యోదయం: ఉ. 5.47; సూర్యాస్తమయం: సా.6.11 శ్రీరామ నవమి. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు