బ్రేకింగ్

breaking
30 Apr 2024 | 06:47 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 30/04/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 30-04-2024, మంగళవారం; శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, బహుళపక్షం సప్తమి: రా. 2-49 తదుపరి అష్టమి ఉత్తరాషాఢ: రా. 1-36 తదుపరి శ్రవణ వర్జ్యం: ఉ. 10-07 నుంచి 11-40 వరకు తిరిగి తె. 5-25 నుంచి అమృత ఘడియలు: రా. 7-25 నుంచి 8-57 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-09 నుంచి 9-00 వరకు తిరిగి రా. 10-47 నుంచి 11-33 వరకు రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ. 5.39; సూర్యాస్తమయం: సా.6.14. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని