బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 11:21 IST

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలకు క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌ : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు రాశారు. ఫలితాల కోసం results.eenadu.net క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు