
హాలీవుడ్
వామ్మో కత్తుల్లో ఇన్ని రకాలున్నాయా అని ఆశ్చర్యం కలుగుతోంది కదూ ఈ ఫోటో చూస్తుంటే. ఆ కత్తుల ముందు ఠీవీగా నిలుచున్నది వాటికన్నా చురుకైన ఓ ఖతర్నాక్ డిటెక్టివ్. చిన్న క్లూ దొరికినా చాలు.. చిటికెలో కేసును ఛేదించగల ఘనాపాఠి. అలాంటిది ఓ హత్య కేసు అతనికి సవాల్‌గా నిలిచింది. ఓ కుటుంబ వేడుకలో ఇంటి పెద్ద హత్యకు గురయ్యాడు. హంతకుడెవరన్నది తేల్చడానికి డిటెక్టివ్ సిద్ధమయ్యాడు. అతని అన్వేషణ ఎలా సాగిందన్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘నైవ్స్ అవుట్’. జేమ్స్ బాండ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న డేనియల్ క్రేగ్ డిటెక్టివ్‌గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. క్రిస్ ఎవాన్స్ కీలక పాత్రధారి. రియాన్ జాన్సన్ తెరకెక్కిస్తున్నారు. భారత్‌లో ఈనెల 29న విడుదలవుతోంది.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!