EV: ఎలక్ట్రిక్‌, నాన్‌-ఎలక్ట్రిక్‌ కార్ల రుణాల్లో వడ్డీలో తేడా ఉంటుందా?

సంప్రదాయ ఇంధనంతో నడిచే కార్లతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలకు కూడా బ్యాంకులు వడ్డీ రేట్లలో స్వల్ప వ్యత్యాసంతో రుణాలందిస్తున్నాయి.

Published : 20 Feb 2023 13:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత కాలంలో కార్లు కొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పెట్రోల్‌, డీజిల్‌ వంటి సంప్రదాయ ఇంధనంతో నడిచే కార్లను వినియోగదారులు అధికంగా ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి, వినియోగించేవారి సంఖ్య ఇంకా అనుకున్నంత స్థాయిలో లేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం సంప్రదాయ ఇంధనంతో నడిచే కార్ల కన్నాఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు ఎక్కువగా ఉండడం. అయితే, ఇంధన ఖర్చు గురించి ఆలోచించేవారు ఎలక్ట్రిక్ వాహనాలు వైపు మొగ్గు చూపుతున్నారు.  అలాగే, ఎలక్ట్రిక్‌, నాన్‌-ఎలక్ట్రిక్‌ వాహనాలపై బ్యాంకు రుణాల వడ్డీరేట్లు స్వల్పతేడాతోనే ఉంటున్నాయి. పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసేలా వినియోగదారులను ప్రోత్సహించడానికి బ్యాంకులు కూడా తక్కువ రేట్లకే ఎలక్ట్రిక్‌ కార్ల రుణాలను అందజేస్తున్నాయి.

ఎలక్ట్రిక్‌, నాన్‌-ఎలక్ట్రిక్‌ కార్ల రుణాల వడ్డీ రేట్లలో వ్యత్యాసం

గమనిక: ఈ డేటా 2023 ఫిబ్రవరి 14 నాటిది. బ్యాంకులు.. క్రెడిట్‌ స్కోరు, వృత్తి, ఇంకా వివిధ వ్యక్తిగత కారణాల ఆధారంగా రుణ వడ్డీ రేట్లను మార్చవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని