Loan: పర్సనల్‌ లోన్ vs సెక్యూరిటీ లోన్‌

ఒకటి సురక్షిత రుణం కాగా, వేరొకటి అసురక్షిత రుణం. వీటి వడ్డీ రేట్లలో తేడాలుంటాయి. ఆ వ్యత్యాసమెంతో ఇక్కడ చూద్దాం.

Published : 14 Apr 2023 14:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులు అనేక రకాల రుణాలు ఇస్తుంటాయి. అందులో వ్యక్తిగత రుణం ఒకటి. ఈ రుణానికి ఎటువంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి, అసురక్షిత రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. సెక్యూరిటీలను తనఖా పెట్టుకొని ఇచ్చే రుణాన్ని సురక్షిత రుణంగా (సెక్యూరిటీ లోన్‌) చెప్పవచ్చు. మరి వీటి వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో చూద్దాం. 

పర్సనల్‌ లోన్ vs సెక్యూరిటీ లోన్‌ల వడ్డీ రేట్లలో వ్యత్యాసం ఈ కింది పట్టికలో..

గమనిక: ఈ డేటా 2023 ఏప్రిల్‌ 4 నాటిది. మీకు ఏ రకమైన రుణం బాగా సరిపోతుందో నిర్ణయించుకునే ముందు మీ ఆర్థిక పరిస్థితి, అవసరాలను విశ్లేషించడం ముఖ్యం. నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. వడ్డీ రేట్లను సరిపోల్చుకుని.. మీ ఆర్థిక లక్ష్యాలు, తిరిగి చెల్లించే సామర్థ్యానికి సరిపోయే రుణాన్ని ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని