సౌందర్యచిట్కా!

తలస్నానమైన తర్వాత అరచెక్క నిమ్మరసం పిండిన మగ్గు నీటితో జుట్టును తడిపి, అయిదునిమిషాలు ఆరనిచ్చి తలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. శిరోజాలకు

Published : 23 Jan 2022 00:39 IST

లస్నానమైన తర్వాత అరచెక్క నిమ్మరసం పిండిన మగ్గు నీటితో జుట్టును తడిపి, అయిదునిమిషాలు ఆరనిచ్చి తలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. శిరోజాలకు ఇది సహజసిద్ధమైన కండిషనర్‌గా పనిచేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్