SBI BPLR: బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును సవరించిన ఎస్‌బీఐ
ఎస్‌బీఐ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును సవరించింది.
దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 14.85% నుంచి 14.95%కు సవరించింది. సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఎస్‌బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ (ఎంసీఎల్‌ఆర్) రేట్లు ఇప్పుడు 8%-8.75% మధ్య ఉంటాయి. ఎంసీఎల్‌ఆర్ అనేది ఒక బ్యాంకు కస్టమర్‌కు రుణం ఇవ్వగల అతి తక్కువ వడ్డీ రేటు.
పండుగ సీజన్ హోమ్‌లోన్ ఆఫర్‌లో భాగంగా ఎస్‌బీఐ గృహ రుణాలపై 65 బేసిస్ పాయింట్ల(బీపీఎస్) వరకు రాయితీలను అందిస్తూ ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. సాధారణ గృహ రుణం, ఫ్లెక్సీపే, ఎన్నారై, నాన్-శాలరీడ్, ప్రివిలేజ్, అపున్ ఘర్‌పై ఈ రాయితీ వర్తిస్తుంది. గృహ రుణాలపై రాయితీకి చివరి తేదీ 2023 డిసెంబర్ 31.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్‌షా.. 6న నడ్డా
-
World Culture Festival: శాంతిస్థాపన సందేశంతో ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు
-
Atchannaidu: తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసేంత నేరం బండారు ఏం చేశారు?: అచ్చెన్న
-
Guntur Kaaram: అందుకే పూజా హెగ్డేను రీప్లేస్ చేశాం: నిర్మాత నాగవంశీ