ముఖం మీద ముడతలు పోవాలంటే...
ఎంత చక్కగా తయారైనా కళ్ల కింద నల్లటి వలయాలు... ముఖం మీద ముడతలు కనిపిస్తుంటే చూడ్డానికి బాగుండదు కదా.... అవన్నీ మాయమై మోము ప్రకాశవంతంగా మారాలంటే ఈ వ్యాయామాలను ప్రయత్నించొచ్చు.
కంటి కింద వలయాలు... చూపుడు వేళ్లను వంచి ముక్కుకు రెండు వైపులా పెట్టాలి. వాటితో కళ్ల కింద చర్మాన్ని పైకి లేపి కళ్ల చివరి వరకూ తీసుకెళ్లాలి. అక్కడి నుంచి వేళ్లను తిరగేసి వాటిని మెడ కింద వరకు తీసుకురావాలి.
కనురెప్పలు సాగితే... చూపుడు వేలిని వంచి కనుబొమ కింది చర్మాన్ని ఎత్తిపట్టుకోవాలి. ఇప్పుడు కంటిని పదిహేను నుంచి ఇరవైసార్లు మూసి తెరవాలి.
కళ్ల చివర ముడతలు... చూపుడువేలిని కనుబొమ మీద, బొటనవేలిని కంటి కిందా పెట్టాలి. ఇప్పుడు మరో చేతి బొటనవేలితో కంటిచివర ఎనిమిది అంకె వేస్తున్నట్టుగా మసాజ్ చేయాలి.
పెదవులు పొడిబారితే.. చూపుడు, బొటన వేళ్లతో పెదవులను నొక్కుకుంటూ కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి వెళ్లాలి. ఇలా ఇరవైసార్లు చేయాలి.
నోటి దగ్గరి ముడతలు.. నోటి నిండా గాలి పీల్చుకుంటే బుగ్గలు ఉబ్బి పైకిలేస్తాయి. అప్పుడు నోటిని చేత్తో కాసేపు నొక్కి ఉంచాలి. ఇలాచేస్తే నోటి చుట్టూ ఉండే ముడతలు మాయమవుతాయి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
బ్యూటీ & ఫ్యాషన్
- Artificial Jewellery: ఆ అలర్జీని తగ్గించుకోవాలంటే..!
- దిష్టి తాడుకు.. నయా హంగు!
- వయసును దాచేద్దామా...
- మొటిమలకు.. కలబంద!
- కాలి మెట్టె.. కాస్త నాజూగ్గా!
ఆరోగ్యమస్తు
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- ఈ పోషకాలతో సంతాన భాగ్యం!
- అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..!
- యోగా చేస్తున్నది ఏడు శాతమే!
- ఇవి తింటే ఒత్తిడి దూరం..
అనుబంధం
- సారీతో నేర్పించొచ్చు
- బంధానికి ‘బ్రేక్’ ఇవ్వకండి..!
- పండంటి జీవితానికి పంచ సూత్రావళి
- పిల్లల్ని వాళ్ల గదిలో ఎప్పుడు పడుకోబెట్టాలి?
- వేధింపులకు గురవుతున్నారేమో..
యూత్ కార్నర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- అందాల.. గిరి కన్య
- Down Syndrome: అప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించా..!
- ప్రియాంకా మాటలే.. కిరీటానికి బాటలు
- అమ్మమ్మ సూచన... కోట్ల వ్యాపారం!
'స్వీట్' హోం
- మొక్కలకు ఆహార కడ్డీలు..
- Cleaning Gadgets: వీటితో సులభంగా, శుభ్రంగా..!
- వర్షాల వేళ వార్డ్రోబ్ జాగ్రత్త!
- ఈ మొక్కతో ఇంటికి అందం, ఒంటికి ఆరోగ్యం!
- సేదతీరొచ్చు... సంతృప్తి చెందొచ్చు...
వర్క్ & లైఫ్
- ఫుల్‌టైం ఉద్యోగం చేయమంటున్నారు!
- కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!
- పెదనాన్న ఆస్తి నేను రాయించుకోవచ్చా?
- కొత్త కొలువా.. నిబంధనలు తెలుసుకున్నారా?
- ప్రశంసల్ని ఆస్వాదిస్తున్నారా?
సూపర్ విమెన్
- అందుకే పీహెచ్డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!
- Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది!
- 70ల్లో... 80 పతకాలు!
- ఆమె నగ... దేశదేశాలా ధగధగ
- ఆహార సేవకులు