
సంబంధిత వార్తలు

Love - Dating: ఇద్దరి మధ్య వయసు తేడా ఉందా..?
ఇప్పుడు కొంతమంది ప్రేమ, పెళ్లికి ముందు డేటింగ్ కూడా అవసరమే అని భావిస్తున్నారు. అయితే డేటింగ్ విషయంలో మిగతా అంశాల మాదిరిగానే ఇద్దరి మధ్య ఉండే వయసు తేడా కూడా తమ అనుబంధంపై ప్రభావం చూపిస్తుంటుంది. కొన్నిసార్లు ఆ తేడా మరీ ఎక్కువుండే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో ఎక్కువ వయసు....తరువాయి

#WikkiNayan : ఏడేళ్ల ప్రేమ సాక్షిగా.. ఏడడుగులు వేశారు!
‘ఎన్నెన్నో జన్మల బంధం నీది-నాది..’ అన్నట్లుగా తమ ఏడేళ్ల ప్రేమకు పెళ్లితో పీటముడి వేశారు ‘ది మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ కపుల్’ నయనతార-విఘ్నేష్ శివన్. తమ ప్రేమాయణం దగ్గర్నుంచి వివాహం దాకా.. ఎంతో గోప్యంగా వ్యవహరించిన ఈ జంట.. ఎట్టకేలకు ఒక్కటైంది.. అభిమానుల్ని ఆనందంలో......తరువాయి

Telangana News: కాళ్లపారాణి ఆరకముందే బ్రెయిన్‌స్ట్రోక్‌తో మృత్యుఒడికి..
కాళ్లపారాణి ఆరకముందే ఓ నవ వధువుకు నూరేళ్లు నిండిపోయాయి. మెదక్ పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన రాఘవేంద్రకు పార్వతీపురానికి చెందిన ఉష(23) రెండేళ్లుగా ప్రేమించుకుని ఈ నెల 11న హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. కొంగొత్త ఆశలతో,తరువాయి

ఈ చిట్కాలతో పెళ్లి తర్వాత కూడా కళగా..!
ప్రతి అమ్మాయి జీవితంలోనూ వివాహం అతి ముఖ్యమైన సందర్భంగా నిలిచిపోతుంది. ఆ సమయంలో నవవధువుగా అందంగా, అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేందుకు కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తారు పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలు. తినే ఆహారం దగ్గరి నుంచి మేకప్ ఉత్పత్తుల....తరువాయి

TS Exams 2022: బొట్టు పెట్టినా... చేయి పట్టినా పరిణయమే!
భారత సమాజంలోని విభిన్న జాతులు, తెగల్లో అనేక రకాలుగా వివాహాలు జరుగుతాయి. కొందరు కన్యాశుల్కం చెల్లిస్తారు. ఇంకొందరు వధువు కుటుంబానికి సేవలు చేసి మెప్పిస్తారు. నచ్చిన యువకుడి ఇంట్లోకి యువతి నేరుగా ప్రవేశిస్తుంది. ఎంత హింసించినా బయటకి వెళ్లదు. ఆఖరికి కోడలిగా మారిపోతుంది. యువకులు జాతరలు, సంతల్లో కాపుకాసి నచ్చిన యువతి నుదుటిపై బొట్టు పెట్టేస్తారు. మెచ్చినవారి చేతిని పట్టుకుంటే పరిణయంగా భావిస్తారు. ఈ వివాహరీతులపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.తరువాయి

ఉషా దూరమైన నేను..
యోగా చేద్దామని ఉదయాన్నే టెర్రస్‌పైకి వెళ్లా. ఎదురు బిల్డింగ్‌పై పొడవాటి కురుల్ని ఆరబెట్టుకుంటూ నన్నాకర్షించిందో అమ్మాయి. చారడేసి కళ్లు.. తీర్చిదిద్దిన కాటుకతో అందమంతా ఆ కళ్లలోనే ఉందనిపించింది. కొన్ని క్షణాలు కన్నార్పకుండా చూశాక సడెన్‌గా గుర్తొచ్చింది.. తను మా ఆఫీసులో కొత్తగా చేరిన ఉషేనని.తరువాయి

తను మంచిదైనా.. నచ్చట్లేదు!
నేనొక ప్రైవేటు ఉద్యోగిని. అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోయారు. బంధువుల ఆసరాతో చదువుకొని, ఉద్యోగం సంపాదించాను. చుట్టాల బలవంతంతో మావయ్య కూతురిని పెళ్లి చేసుకున్నాను. తను మంచిదే.. కానీ కొన్ని విషయాల్లో నచ్చడం లేదు. నాతో పోలిస్తే అంత రంగూ ఉండదు. ఆమెతో సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఏం చేయాలి?తరువాయి

Crime News: పెళ్లయిన 36రోజులకే.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
పెద్దల బలవంతంతో ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ యువతి..ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. ఒకసారి అన్నంలో విషం కలిపి చేసిన హత్యాయత్నం విఫలం కాగా.. రెండోసారి గొంతు నులిమి చంపేసింది. ఛాతీలో నొప్పితో చనిపోయాడని నాటక మాడింది.తరువాయి

TS EXAMS-2022:తరతరాలకూ తరగని బంధం!
సామాజిక జీవితంలో అత్యంత ప్రధానమైనది కుటుంబం. మనిషి మనుగడకు మూలం అక్కడి నుంచే మొదలవుతుంది. తరతరాలకు తరగని అనుబంధాలతో సాగుతుంది. పుట్టుక లేదా వివాహంతో బంధం ఏర్పడి ఒకే ఇంటిలో నివసించే సమూహమే కుటుంబం. సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత పురోగతులకు ఇదే పునాది. ప్రపంచంలో పలు రకాల కుటుంబ వ్యవస్థలున్నాయి.తరువాయి

Tina Dabi Wedding: నాలుగు నెలల ప్రేమకు మూడో ముడి!
‘నా పెదవికి నవ్వులు నేర్పావు.. ప్రియా నీకు జోహారు..’ అంటూ మురిసిపోతోంది ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన తొలి దళిత మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె.. ఇటీవలే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. తోటి ఐఏఎస్ అధికారి.......తరువాయి

అతడిని నేను మతాంతర వివాహం చేసుకోవడం సబబేనా?
హాయ్ మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.. అయితే మా ఇద్దరి మతాలూ వేరు.. నాకోసం అతను మా మతంలోకి మారాడు. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కానీ ఈ మధ్య తనతో నా జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏవైనా సమస్యలు......తరువాయి

‘మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా’ అని అత్తగారే అడిగింది!
ప్రేయసి కోసం ప్రియుడు చేసిన యుద్ధాల గురించి విన్నాం.. ప్రియుడి కోసం రాచరికాన్ని తృణప్రాయంగా వదిలేసిన యువరాణుల గురించి చదివాం.. అయితే ఈ అమ్మాయి మాత్రం తన ఇష్టసఖుడి కోసం ఓ భీకర యుద్ధాన్నే దాటొచ్చింది. ప్రాణాలరచేత పట్టుకొని తానూ విధితో ఓ చిన్నసైజు యుద్ధమే చేసింది. ఎట్టకేలకు సరిహద్దులు దాటి ఇటీవలే ప్రియుడి చెంతకు చేరింది.. పనిలో పనిగా ఎయిర్‌పోర్ట్‌లోనే తన నెచ్చిలి వేలికి ఉంగరం తొడిగి తన ప్రేమను.....తరువాయి

ధిక్కరించి వివాహం.. కుమార్తెను పెళ్లి దుస్తుల్లోనే లాక్కెళ్లిన తల్లిదండ్రులు
తమ నిర్ణయాన్ని ధిక్కరించి పెళ్లి చేసుకున్న కుమార్తెను పెళ్లి దుస్తుల్లోనే తల్లిదండ్రులు లాక్కెళ్లిన సంఘటన మైసూరు జిల్లా హుణసూరులో బుధవారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మండ్య జిల్లా నాగమంగల తాలూకా కదబహళ్లికి చెందిన అభిషేక్- చోళేనహళ్లి నివాసి అనన్య రెండేళ్లుగా ప్రేమికులు. వీరి ప్రేమనుతరువాయి

భర్తంటే ఇష్టం లేదు.. ప్రేమికుడేమో రమ్మంటున్నాడు..
నమస్తే మేడమ్.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతనికి చదువు, సంస్కారం, మంచితనం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. అతనికి కూడా నేనంటే అంతే ఇష్టం. అన్ని విషయాల్లో మేము దగ్గరయ్యాం. మా ఇంట్లో నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయమని అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. అమ్మ ఆరోగ్యం క్షీణించిందని, బంధువులందరూ నన్ను తిట్టడంతో....తరువాయి

పెళ్లి చేసుకొని అమెరికా తీసుకెళ్తానంటూ.. తెలుగు రాష్ట్రాల్లో యువతులకు వల
ఆన్లైన్ వివాహ పరిచయ వేదికలో పేరు నమోదుచేసుకున్న యువతులే అతని లక్ష్యం. ముందు ఛాటింగ్ చేస్తాడు..తర్వాత మాటలతో మాయచేస్తాడు. అమెరికాలో నీకూ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశపెట్టి అందినకాడికి దోచుకుని ముఖం చాటేస్తాడు. అలా తెలుగు రాష్ట్రాల్లో ఎందరినో మోసగించిన అతగాడి బండారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించిన వివరాల ప్రకారం...తరువాయి

Andhra News: అమరావతి పెళ్లికి ఊరంతా ఏకమై..!
‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు’ అనేది సామెత...అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మాదాబత్తుల అమరావతి విషయంలో ఆ ఊరివాళ్లు అడక్కముందే అన్నీ సమకూర్చారు. పదేళ్లగా ఆమెని అక్కున చేర్చుకున్నారు. కల్యాణ ఘడియలు రావడంతో అత్తింటికి వెళ్లేటప్పుడు ఏం పంపాలోతరువాయి

మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ!
ఒకరిది రంగుల లోకం... ఇంకొకరిది పరిశోధనల ప్రపంచం... ఒకరు నిత్యం జనాల్లోనే ఉంటారు... మరొకరు ల్యాబ్ దాటి బయటికి రారు... ఈ భిన్న ధ్రువాల్ని ఒక్కటి చేసింది ప్రేమ... ఆ జంటే సుమంత్ అశ్విన్, దీపికలు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ ప్రణయం, పరిణయాల ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నారు. మా కజిన్ పెళ్లిలో మొదటిసారి దీపికను కలిశాను. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ కాదుగానీ తనని చూడగానే ఒక రకమైన సదభిప్రాయం ఏర్పడింది. పెద్దల్ని పలకరిస్తున్న తీరు, కలుపుగోలుతనం, నవ్వు.. తెగతరువాయి

పెళ్లిరోజే పెను విషాదం.. జలపాతంలో కుమారుడిని రక్షించబోయి తండ్రి మృతి
విహార యాత్ర ఆ ఇంట తీరని విషాదాన్ని మిగిల్చింది. పెళ్లిరోజు కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేందుకు జలపాతం వద్దకు వెళ్లి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఇంటి యజమాని మృత్యువాత పడటం ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నీటిలో కొట్టుకుపోతున్న కుమారుడినితరువాయి

Marriage: పూల దండ కారణంగా పెళ్లి క్యాన్సిల్
ఇంకొంచెం నిమిషాలు దాటిదే ఆ ఇద్దరూ.. ఒకటైయ్యేవారు. అంతలోనే సీన్ అంతా తారుమారైంది. వరుడి ప్రవర్తన వల్ల చివరి నిమిషంలో ఓ పెళ్లి క్యాన్సిల్ అయిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఔరేయాలో జరిగింది. వివాహం జరిగే సమయంలో వధూవరులు దండలు మార్చుకుంటుండగా వరుడు ఆకాశ్ పూలదండను వధువు మెడలో విసిరేసినట్టుగా వేశాడు.తరువాయి

Marriage: మళ్లీ కట్టా తాళి... ఓట్లేసి ఆశీర్వదించాలి
ఆయనకు ఇదివరకే పెళ్లయింది. సంప్రదాయబద్ధంగా మరోసారి కల్యాణం చేసుకున్నాడు. ఎందుకలా? అనేగా మీ అనుమానం... అయితే చదవండి.. గంజాం జిల్లా కళ్లికోట సమితిలోని అయితపూర్ పంచాయతీకి చెందిన ప్రశాంత పొళాయి గతంలో ఇదే సమితిలోని శ్రీకృష్ణశరణపూర్కు చెందిన ప్రభాతి సాహును న్యాయస్థానంలోతరువాయి

‘మా పెళ్లికి రావద్దు’.. ఉన్న చోటు నుంచే ఆశీర్వదించండంటూ అభ్యర్థన
‘బంధుమిత్ర సపరివారంగా తప్పకుండా పెళ్లికి రావాల’ని ఆహ్వానించడం చూస్తుంటాం. అయితే చామరాజనగర జిల్లాలోని ఓ యువ జంట ‘‘తమ పెళ్లికి దయచేసి రావద్ధు. ఉన్న చోటు నుంచే ఆశీర్వదించండ’’ంటూ సామాజిక మాధ్యమాల ద్వారా బంధువులు, స్నేహితులు, ఇతర ఆత్మీయులనుతరువాయి

Cyber Crime: పెళ్లి పేరిట.. ఐదుగురు యువతులకు రూ. లక్షల్లో టోకరా
‘‘నాపేరు డాక్టర్ హెర్మాన్. .లండన్‌లో స్థిరపడిన భారతీయుణ్ణి. వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాను. దక్షిణ భారత్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆసక్తి ఉన్నవారు నాతో మాట్లాడండి’ అంటూ వివాహ వేదికల్లో ప్రకటనలిస్తున్న నైజీరియన్ నేరాల చరిత్రను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారుతరువాయి

Crime News: నాడు ప్రేమించాడు.. నేడు ఉరి బిగించాడు
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి కట్నం అడుగుతాడని అనుకుంటామా? ఆ డబ్బు ఇవ్వలేదని ఏకంగా భార్యను చంపేస్తాడని ఊహిస్తామా? కానీ అదే జరిగింది. అంతే కాదు..ఆమే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుందితరువాయి

Bride To Be : పెళ్లికి ముందే ఇవి తెలుసుకోండి!
అప్పటిదాకా సోలోగా ఎలా గడిపినా.. పెళ్లయ్యాక మాత్రం ఎన్నో బరువు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కేవలం కుటుంబ పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు.. అయితే ఇలాంటి వాటి గురించి పెళ్లికి ముందే ఓ అవగాహన ఉండడం అవసరం అంటున్నారు నిపుణులు.తరువాయి

Shahrukh khan: నన్ను గన్‌తో చంపేస్తామని బెదిరించారు..
ప్రేమ.. పెళ్లి.. ఈ రెండింటి మధ్య ప్రతీ రోజూ జరిగేది.. గుర్తిండిపోయే ప్రయాణమే. నవ్వులు, గిలిగింతలు, కొట్లాటలు, అలకలు, కోపాలు, తాపాలు బెదిరింపులు, త్యాగాలు అన్నీ ఉంటాయి. మరి బాలీవుడ్ బాద్షా జీవితంలో మాత్రం పెళ్లి అంటే ఓ ప్రయాణం కాదు.. పోరాటమనే చెబుతాడట. నేడు (మంగళవారం) షారుక్ 56వ పుట్టినరోజు సందర్భంగా ఆయన 30ఏళ్ల లవ్‌స్టోరీ గురించి ఏమని చెబుతారంటే..తరువాయి

Crime News: అబద్ధాలు చెప్పి హైదరాబాద్ యువతితో పాకిస్థానీ వివాహం..
అతడో పాకిస్థానీ.. పేరు మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్. సందర్శకుల వీసా మీద దుబాయ్‌లో కచేరీలు చేస్తుంటాడు. హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో నివసించే ఓ యువతి కూడా దేశవిదేశాల్లో పాటలు పాడుతుంటారు. తొమ్మిదేళ్ల క్రితం ఇక్రమ్ ఆమెకు దుబాయ్‌లో పరిచయమయ్యాడు. తాను దిల్లీకి చెందిన ముస్లింగా పరిచయం చేసుకున్న అతడు పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించగా.. ఆమె అంగీకరించారు. ఆమె హైదరాబాద్‌కు చేరుకున్న నెల రోజుల్లోనే అతనూ ఇక్కడికి వచ్చాడు. ఇద్దరూ పెళ్లితరువాయి

550 రోజులు మంచానికే పరిమితమై...
పెళ్లై ఏడాది కాకుండానే విధి వారిపై కన్నెర్ర జేసింది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుడి కాలు, ఛాతీలో ఎముకలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆమెనలా చూసిన వారందరూ ఇక బతకదనుకున్నారు. అయితే విధికి ఎదురీదిన 27 ఏళ్ల ధృవీ ఎనిమిది శస్త్ర చికిత్సలతో... రెండున్నరేళ్లకు తన కాళ్లపై తాను నిలబడిందితరువాయి

ప్రేమ కోసం రాచరికాన్నే వదులుకుంది!
కోటలోని యువరాణి సాధారణ పౌరుడిని ప్రేమించి పెళ్లాడడం మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ నిజ జీవితంలోనూ అలాంటి జంటలు కొన్నున్నాయి. వారిలో జపాన్ యువరాణి మాకో, ఆమె ఇష్టసఖుడు కీ కొమురో జంట ఒకటి. చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరు చూసుకొని మనసు పారేసుకున్న ఈ జంట.. పెద్దల అంగీకారంతో తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అయితే జపాన్ రాచరికపు సంప్రదాయాల ప్రకారం.. రాజ కుటుంబానికి చెందిన మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.తరువాయి

మేడం ప్లీజ్.. మాకు వధువులను వెతికిపెట్టండి!
పెళ్లంటే అనిర్వచనీయమైన అనుభూతి.. ఓ జంట జీవితంలో మధుర జ్ఞాపకం.. ఈడొచ్చిన ప్రతి యువతీ, యువకులు అలాంటి శుభ ఘడియలు రావాలని ఆరాటపడుతుంటారు.. పచ్చ తోరణాలు, ఇంటి నిండా బంధుగణం, బాజాభజంత్రీలు, మంగళకరమైన వాతావరణం చూస్తే ఎవరికైనా మనసు ఆనంద డోలికల్లో తేలియాడాల్సిందే.తరువాయి

ఇద్దరి మధ్యా ఆ దూరం పెరుగుతోందా?
నిండు నూరేళ్ల దాంపత్య బంధంలో ఆలుమగల్ని కలిపి ఉంచడానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. వాటిలో శృంగారం ఒకటి. కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగా, ఎమోషనల్‌గా ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేస్తుందిది. అయితే ప్రస్తుతం చాలామంది దంపతుల మధ్య ఇది కొరవడుతుందని, దాంతప్య బంధంలో గొడవలకు ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులుతరువాయి

Marriage: విడాకులు అడిగిన దంపతులకు కోర్టులో పెళ్లి
విడాకుల కోసం వచ్చిన దంపతులకు జయపురం కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మళ్లీ పెళ్లి చేసిన ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళ్తే.. బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీలోని పాత్రపుట్ గ్రామానికి చెందిన ఫల్గుణి హొతా కమతా పంచాయతీకి చెందినతరువాయి

Crime News: నవవధువుకు వరకట్న వేధింపులు.. పెళ్లైన నెల రోజులకే బలవన్మరణం
ఎన్నో కలలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువతికి కన్నీళ్లే మిగిలాయి. మెట్టినింట అడుగుపెట్టినప్పటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు మొదలయ్యాయి. తోడుగా నిలవాల్సిన భర్త తల్లితో చేరి హింసించడం మొదలుపెట్టాడు. డబ్బుతోనే ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పితరువాయి

Suriya: 15వ పెళ్లిరోజు.. జ్యోతిక ఇచ్చిన గిఫ్ట్ ఇదే!
ఆ జంటకి సినీ అభిమానుల్లో ఉండే క్రేజ్ వేరు. ఇద్దరూ తమ నటనతో ఫ్యాన్స్ మనసు ఎంత దోచుకున్నారో.. రీల్ లైఫ్, రియల్ లైఫ్‌లో కూడా క్యూట్ జంటగా అంతే పేరు తెచ్చుకున్నారు. వాళ్లే తమిళ సినీ పరిశ్రమకు నటీనటులు, భార్యభర్తలు సూర్య, జ్యోతిక. 2006, సెప్టెంబరు 11న వివాహబంధంతో ఒకటైన ఈజంట..తరువాయి

విదేశీ కోడలు.. ఆవకాయ ముచ్చట్లు!
అనగనగా ఓ విదేశీ అమ్మాయి, ఓ తెలుగబ్బాయి.. మనసులు కలిశాయి. ఇంట్లో ఒప్పించి.. పెళ్లితో ఒకటయ్యారు. కథ సుఖాంతం. ఎంతోమంది ఈ తరహా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ.. ఈ విదేశీ కోడలు హన్నా శామ్యూల్ మాత్రం.. పదహారణాల తెలుగమ్మాయిగా పరిణామం చెందుతూ... ఆ క్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.తరువాయి

Lovers: విద్యార్థితో బలవంతంగా తాళి కట్టించుకొని.. సన్నిహితంగా గడిపి..
ఓ విద్యార్థిని నమ్మించి బలవంతంగా తాళి కట్టించుకొని, సన్నిహితంగా గడిపిన యువతిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొల్లాచ్చికి చెందిన ఓ యువతి(19) స్థానిక పెట్రోలు బంకులో పని చేసేది. అదే ప్రాంతానికితరువాయి

TS News: రోడ్డు ప్రమాదంలో నవవధువు, తండ్రి మృతి.. వరుడు సహా ఏడుగురికి గాయాలు
ఒక్కగానొక్క కుమార్తె.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మంచి సంబంధం చూసి ఆడంబరంగా పెళ్లి చేశారు. అంతలోనే సంతోషం ఆవిరైపోయింది. వరుడి ఇంటి వద్ద విందు (రిసెప్షన్)కు హాజరై తిరిగి వస్తున్నారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సితరువాయి

AP News: ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి
దేశాలు వేరైనా.. వారి ప్రేమ ఖండాలను దాటి పెళ్లితో ఒక్కటైంది. వివరాల్లోకి వెళితే.. పులిచెర్ల మండలం మరికుంటవారిపల్లె (కుమ్మరపల్లె)కు చెందిన చీమలమర్రి నారాయణకు ఇద్దరు కుమారులు. ఆయన వంటపని చేస్తూ ఇద్దరు కుమారులను చదివించారు.పెద్ద కుమారుడు భువన రంగయ్య(32) సెంట్రల్తరువాయి

Marriage: నుదుట బొట్టును తుడిపించి.. ఆరు గంటల్లోనే పెటాకులైన ప్రేమ పెళ్లి
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఓ కుర్రాడిని గమనించిన ఇంటి యజమాని దొంగా దొంగా అంటూ గట్టిగా అరిచాడు. దీంతో కుర్రాడు బయటకు పరుగులు తీశాడు. యజమాని అరుపులు విన్న గ్రామస్థులు యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. దొంగతనం చేసేందుకు వచ్చాడేమోననితరువాయి

పెళ్లే జీవితం కాదు... అందుకే ఇలా ‘సింగిల్’గా ఉంటున్నాం!
పెళ్లి, పిల్లలతోనే మహిళల జీవితం పరిపూర్ణమవుతుందంటారు. అందుకే అమ్మాయిలకు రెండు పదుల వయసొస్తే చాలు ‘మూడు ముళ్లెప్పుడు?’ అని అడుగుతారు. అదే పెళ్లైతే ‘పిల్లలెప్పుడు?’ అని మరో ప్రశ్న వేస్తుంటారు. అయితే పెళ్లి, పిల్లలతోనే ఓ మహిళ జీవితం సంపూర్ణమవుతుందా? అంటే... కాదంటున్నారు కొంతమంది అందాల తారలు.తరువాయి

TS News: భార్య హేళన చేసిందని బరితెగించాడు!
సంసారానికి పనికి రావంటూ భార్య అవహేళన చేసిందని మహిళలపై కోపం పెంచుకున్నాడు.. కామవాంఛ తీర్చాలని ఒంటరి మహిళలను వేధించేవాడు. చివరకు చిన్నారులను కాటేయడం మొదలుపెట్టాడు. ఒడిశాకు చెందిన అభిరాందాస్ అలియాస్ అభి(40)కి సంబంధించి రాచకొండ పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. జవహర్‌నగర్ ఠాణా పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన నాలుగేళ్ల చిన్నారిని అభి.. ఈ నెల 4న కిడ్నాప్ చేసితరువాయి

పెళ్లి, పిల్లలే మన జీవితం కాదు... అందుకే అలా చేశాను!
అమ్మాయిలకు కాస్త వయసొస్తే చాలు ‘పెళ్లెప్పుడు?’ అంటారు. అదే పెళ్లైతే ‘పిల్లలెప్పుడు’ అని అడుగుతుంటారు. నిజానికి ఇలాంటి మాటలు మనలాంటి వారికే కాదు....సెలబ్రిటీలకూ ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో పెళ్లి, పిల్లలు అనేవి మహిళల జీవితంలో ఒక భాగమే... కానీ అవే మన పూర్తి జీవితాన్ని నిర్వచించలేవంటోంది బాలీవుడ్ నటి తనీషా ముఖర్జీ. ప్రముఖ బాలీవుడ్ తార కాజోల్ సోదరిగా సుపరిచితమైన ఆమె కొద్ది రోజుల క్రితం 43వ వసంతంలోకి అడుగుపెట్టింది.తరువాయి

నూరేళ్ల బంధం ఎందుకు వీగిపోతోంది?
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు.. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా.. ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు.తరువాయి

Karnataka: రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం
వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే వధువును మృత్యువు కబళించిన దుర్ఘటన విజయపుర జిల్లా సింధగి తాలూకా బి.కె.యలగల్ల గ్రామంలో చోటుచేసుకున్నట్లు శుక్రవారం ఇక్కడ పోలీసులు తెలిపారు. మృతురాలిని రాణి (26)గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో పెళ్లి కొడుకు సహా ఏడుగురికి గాయాలయ్యాయితరువాయి

Crime news: కన్న కూతురుని హతమార్చిన తండ్రి
కూతురి ప్రేమ వివాహం ఓ తండ్రిని కసాయిగా మార్చింది. తమిళనాడులోని తెనకాశి జిల్లాకు చెందిన మరిముత్తు అనే వ్యక్తి కన్న కూతురునే కర్కశంగా హత్య చేశాడు. అళంగులం పట్టణానికి చెందిన షాలోమ్ షీబా అనే యువతి ముత్తురాజ్ అనే యువకుడిని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.తరువాయి

నిండు నూరేళ్ల బంధం.. ఎందుకు వీగిపోతోంది?!
పెళ్లంటే నూరేళ్ల అనుబంధం అంటారు. కానీ ఈ శాశ్వతమైన అనుబంధమే ఈ రోజుల్లో తాత్కాలికమవుతోంది. నూరేళ్లు కలిసి జీవిస్తామని బాస చేసుకున్న జంటలు నెలలు/సంవత్సరాల వ్యవధిలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. ఇక కరోనా కాలంలో వీటి సంఖ్య మరింతగా పెరిగిందని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. అంతేనా.. గతేడాది కాలంగా మునుపెన్నడూ లేనంతగా విడాకులు కావాలంటూ జంటలు కోర్టు మెట్లెక్కారని మరోవైపు దర్శకుడు పూరీ తన ‘పూరీ మ్యూజింగ్స్’లో చెప్పుకొచ్చాడు.తరువాయి

ఏడు తరాలు కాదు.. ఎన్ని బ్రేకప్‌లో తెలుసుకోండి !
కులమతాలు ఏవైనా సరే.. గతంలో పెళ్లి తర్వాతే ఒకరి గురించి ఒకరు తెలుసుకొని, అర్థం చేసుకొని, నచ్చినా నచ్చకపోయినా కలిసే ఉండాలని నిర్ణయించుకునేవారు. అయితే ఇప్పుడు రోజులు చాలా మారిపోయాయి. పెళ్లి తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కాలాన్ని వృధా చేయదల్చుకోవట్లేదు యువతరం. అంతా పెళ్లికి ముందే అర్థం చేసుకొని నచ్చితేనే వివాహం అంటున్నారు. ఒకరకంగా పాశ్చాత్య డేటింగ్ సంస్కృతి మన దగ్గరా ప్రబలిందన్నట్లే !తరువాయి

అది హద్దుల్లో ఉంటేనే ముద్దు..!
ప్రేమ.. ఇద్దరు వ్యక్తుల మనసులను ముడిపెట్టే ఈ సాధనం.. మితిమీరితే అవే మనసుల మధ్య మంటలు కూడా పుట్టించగలదు. అందుకే దేనికైనా హద్దులుండాలంటారు పెద్దలు. కానీ కొంతమంది తమ భాగస్వామిని అపరిమితంగా ప్రేమిస్తూ వారిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అపారమైన ప్రేమ మంచిదే అయినప్పటికీ ఒక్కోసారి దానివల్ల వైవాహిక బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.తరువాయి

Vaccine: పెళ్లి సంబంధాల్లోనూ ‘టీకా’ వివరాలు
‘కరోనా టీకాలు వేసుకున్న వరుడు, వధువు కావలెను’ అని ప్రకటనలు వెల్లడించే పరిస్థితిని కరోనా తీసుకొచ్చింది. పలు మ్యాట్రీమోనీ వెబ్సైట్లో వరుడు ఏం చదివాడు, ఎక్కడ పని చేస్తున్నాడని అడిగినట్టుగానే ‘కరోనా టీకా వేయించుకున్నాడా? అని అడిగే పరిస్థితి నెలకొంది. వరుని ఇంటి వారు కూడా ఇదే ప్రశ్న అడగనారంభించారు.తరువాయి

పెళ్లికి ముందు వీటి గురించి కూడా అడగాల్సిందే!
పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం..తరువాయి

రెండో పెళ్లి కోసం స్తంభమెక్కిన వృద్ధుడు
తను ఇష్టపడ్డ వ్యక్తి తమ ప్రేమను ఒప్పుకోలేదని ప్రేమికులు, తమ డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యోగులు, ఉద్యమకారులు సెల్ టవర్లు.. విద్యుత్ స్తంభాలు ఎక్కడం మనం చూశాం. కానీ, ఓ వ్యక్తి 60ఏళ్ల వృద్ధాప్యంలో తనకు రెండో పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ స్తంభం ఎక్కితరువాయి

నేను వాళ్ల రోల్‌మోడల్‌గా ఉండాలనుకున్నా!
‘పెళ్లంటే ఒకరి బాధ్యతల్ని మరొకరు ఇష్టంగామోయడం... మా అమ్మానాన్నలు ఆ పనిని ఎంతో ఇష్టంగా చేశారు..’ సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆయన భార్య లత నలభయ్యో పెళ్లిరోజుని ఉద్దేశించి కూతురు ఐశ్వర్య చేసిన ట్వీట్ ఇది. దేశం మెచ్చిన నటుడు రజనీ ఎదుగుదలలో లత పాత్ర చిన్నదేం కాదు.. ముఖ్యంగా పిల్లల విషయంలోతరువాయి

తాళి కట్టినా...భార్యనని చెప్పడం లేదు!
నేను, నా సహోద్యోగి ప్రేమించుకున్నాం. దేవుడి పటం ముందు తాళి కట్టాడు. వాళ్ల నాన్న అనారోగ్యం వల్ల కొన్నాళ్లు ఆగి చెబుదామని అన్నాడు. అప్పటి నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నాం. ఇది జరిగి ఐదేళ్లవుతోంది. నేను అభద్రతకి గురవుతుండటంతో నేను నిన్ను మోసం చేయడం లేదు కాస్త సమయం పడుతుంది అంటున్నాడు.తరువాయి

పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయాలనుకుంటున్నా...
నా వయసు 25. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగం మానేయాలనుకుంటున్నా. నా స్నేహితుల్లో చాలామంది పెళ్లి, ఉద్యోగం... రెంటినీ బ్యాలెన్స్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం చూశాక ఈ నిర్ణయానికి వచ్చా. కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకోవడం మంచి ఆలోచనేనా?తరువాయి

ఒంటరిగా వచ్చి...వెయ్యిమందికి దారి చూపి!
ఓ నిర్ణయం... ఆడపిల్లకు ఎలాగైనా పెళ్లి చేసి పంపాలనుకున్న సగటు తల్లిదండ్రులది. డిగ్రీ చదువుతూ, భవిష్యత్తును పంచరంగుల్లో ఊహించుకుంటున్న ఆమెను ఇల్లాలిని చేసింది. మరో నిర్ణయం... ఈసారి ఆమెది. మనసుకు తగిలిన గాయాలను కృషితో, పట్టుదలతో మాన్పుకోవాలనుకుంది. ఆ సంకల్పం వందల మంది బధిరులకు బతుకునిచ్చింది.తరువాయి

ప్రభుదేవా ఆమెతో ప్రేమలో పడ్డారా?
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా మరోసారి వివాహం చేసుకోనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రభుదేవా, అతని భార్య రామలతల మధ్య పరస్పర మనస్పర్థలు తలెత్తడంతో వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఓ నటీమణిని ప్రేమ వివాహం...తరువాయి

విడాకులు తీసుకున్నా... ఆర్థిక సాయం పొందొచ్చా?
నాకు పన్నెండేళ్ల కిందట పెళ్లైంది. మంచి సంబంధమని పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేశారు. అత్తింటివారు పెట్టే హింసలు భరించలేక పుట్టింటికి వచ్చేశాను. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. పెద్దల సమక్షంలో పరస్పర అంగీకారంతో విడిపోయాం. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాను.తరువాయి

లోపాలు దిద్దుకుని పాపాయికి స్వాగతం చెబుదాం!
దంపతులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తరచూ లైంగిక చర్యలో పాల్గొంటూ ఉంటే నూటికి డెబ్బైశాతం మందికి ఏడాదిలో గర్భం నిలుస్తుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఏడాదిపాటు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకుండా తరచూ లైంగిక చర్యలో పాల్గొన్నప్పటికీ గర్భం రాకపోతే తప్పనిసరిగా వైద్యుల్ని కలవాలి. ఆలస్యంగా పెళ్లిచేసుకున్నప్పుడు, నెలసరిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పుడు, ఇంతకు ముందే ఎండోమెట్రియోసిస్ లేదా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (పీఐడీ) ఉన్నట్లుగా నిర్ధారణ అయితే డాక్టర్లను సంప్రదించాలి.తరువాయి

పెళ్లిలో కరోనా: వరుడి మృతి, 110మందికి వైరస్!
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ప్రజలు సమూహాలుగా ఏర్పడవద్దని నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. శుభకార్యాల్లో కూడా అతి తక్కువమంది పాల్గొనాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇలాంటి సూచనలను బేఖాతరు చేస్తూ నిర్వహించిన ఓ శుభకార్యం చివరకు విషాధాన్ని మిగిల్చిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.తరువాయి

సప్తపది.. ఇష్టపడి
కల్యాణ కావ్యంలో కమనీయ దృశ్యం సప్తపది. వరుడుని అనుసరిస్తూ ఏడడుగులు వేస్తుంది వధువు. నూరేళ్ల జీవితంలో ఆయన తనకు అండగా ఉంటాడని నమ్ముతుంది. వివాహ క్రతువులో సరదా కోసం నిర్వహించే తంతు కాదిది. అడుగడుగు ఒక విధిని గుర్తు చేస్తుంది. వైవాహిక జీవితం ఎంత గొప్పదో, ఆలుమగలు ఎంత బాధ్యతతో మెలగాలో చెబుతుంది...తరువాయి

నిత్య ఆదర్శం వారి దాంపత్యం
భర్తకు దూరమై అశోకవనంలో శోక సంద్రంలో మునిగి ఉంది సీతమ్మ. ఆమెని చూసిన ఆంజనేయుడు అనుకున్న మాట ఇది. ‘‘అస్యా దేవ్యా మనస్తస్మిన్, తస్య చాస్యాం ప్రతిష్ఠితమ్/ తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి’’. ప్రాణానికి ప్రాణమైన సీతారాములు తమ ఎడబాటును భరించి ఎలా జీవించారన్నదానికి సమాధానమే ఇది.తరువాయి

ఎంత మంది? ఎన్ని పండ్లు?
కొంతమంది మిత్రులు కలిసి ఓ దగ్గర చేరారు. సరదాగా మామిడి తోటకు వెళ్లారు. కొన్ని మామిడి పండ్లు కోశారు. అన్నింటినీ ఓ చోట కుప్పగా పోసి తలా రెండు తీసుకున్నారు. అప్పుడు వారిలో ఒకడికి పండ్లు రాలేదు. దాంతో అందరూ ఒక్కోటి పంచుకుంటే, చివరకి ఒక పండు మిగిలిపోయింది. మరి మిత్రులు ఎంత మంది? మొత్తం వారు కోసిన మామిడి పండ్లు ఎన్ని?తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
- పెళ్లి వేళ.. పాదాలూ మెరవాలంటే..!
ఆరోగ్యమస్తు
- ఆందోళనా? ఈ ఆసనం వేయండి
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- రోగనిరోధకత పెంచేద్దాం!
- ఆరోగ్యం కోసం.. ఈ మార్నింగ్ స్మూతీ!
- తెల్లజుట్టును స్వీకరిద్దామిలా..
అనుబంధం
- మీరే హీరోలు..
- బంధంలోనూ కొత్త కావాలి!
- Kajol: ‘అమ్మా నిన్ను మిస్సవుతున్నాం..’ అని ఎప్పుడూ అనలేదు!
- దాన్నీ.. చూడముచ్చటగా!
- చదువుపై అనాసక్తి...
యూత్ కార్నర్
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
- Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!
- పట్టుపట్టారు... ఇలా సాధించారు!
'స్వీట్' హోం
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
వర్క్ & లైఫ్
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?
- Harnaaz Sandhu: ఆడవాళ్ల బరువు విషయంలో మీకెందుకంత ఆసక్తి?!