బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 20:54 IST

AP: ఇంటెలిజెన్స్‌ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌

అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణను నియమించింది. రేపు ఉదయంలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరిన్ని

తాజా వార్తలు