బ్రేకింగ్

breaking
04 May 2024 | 21:21 IST

గుజరాత్‌ ఆలౌట్‌.. బెంగళూరు టార్గెట్‌ 148

బెంగళూరు: బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటయ్యింది. టాప్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. వృద్ధిమాన్‌ (1), శుభ్‌మన్‌ గిల్‌ (2), సాయి సుదర్శన్‌ (6) స్వల్ప పరుగులకే వెనుదిరిగారు. షారూఖ్‌ (37), మిల్లర్‌ (30), తెవాటియా (35), రషీద్‌ (18) ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో సిరాజ్‌, యశ్‌ దయాల్‌, విజయ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా, కామెరాన్‌, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు