Updated : 13/09/2021 12:15 IST

మృదుత్వానికి ఆలివ్‌నూనె

సరైన పోషణ లేకపోతే చర్మం నిర్జీవంగా మారుతుంది. ఇలాంటప్పుడు ఆలివ్‌ నూనెతో ఇలా చేసి చూడండి.

* కప్పు ఆలివ్‌నూనెలో చెంచా తేనె కలిపి ఒంటికి రాసి మర్దన చేయాలి. ఆపై గంటాగి స్నానం చేస్తే... మేనుకి తేమ అంది తాజాగా కనిపిస్తుంది. 

* వారానికోసారైనా పెసరపిండిలో కొబ్బరిపాలు, చెంచా ఆలివ్‌నూనె కలిపి ఒంటికి రాసి రుద్దాలి. ఇలా చేస్తే ఒంటిపై పేరుకున్న మృతకణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్