close
కొత్త సినిమాలు
‘పలాస 1978’ ఫస్ట్‌లుక్‌ విడుదల

హైదరాబాద్‌: ‘లండన్ బాబులు’ ఫేం రక్షిత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పలాస 1978’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. నక్షత్ర ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ గాయకుడు రఘు కుంచె ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.