బ్రేకింగ్

breaking
07 May 2024 | 06:35 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 07/05/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 07-05-2024, మంగళవారం; శ్రీ క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్రమాసం, బహుళపక్షం చతుర్దశి: ఉ. 10-59 తదుపరి అమావాస్య; అశ్విని: మ. 3-15 తదుపరి భరణి; అమృత ఘడియలు: ఉ. 8-28 నుంచి 9-58 వరకు; వర్జ్యం: ఉ. 11-29 నుంచి 12-59 వరకు; తిరిగి రా. 12-22 నుంచి 1-53 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-07 నుంచి 8-58 వరకు; తిరిగి రా. 10-48 నుంచి 11-33 వరకు; రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ. 5.35; సూర్యాస్తమయం: సా.6.17; కృష్ణ అంగారక చతుర్దశి. నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు