బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 06:29 IST

గ్రహం - అనుగ్రహం | రాశిఫలం - 28/03/24

ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 28-03-2024, గురువారం; శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణమాసం, బహుళపక్షం తదియ: సా. 4-26 తదుపరి చవితి స్వాతి: సా. 4-29 తదుపరి విశాఖ వర్జ్యం: రా. 10-24 నుంచి 12-05 వరకు అమృత ఘడియలు: ఉ. 7-01 నుంచి 8-44 వరకు దుర్ముహూర్తం: ఉ. 10-03 నుంచి 10-51 వరకు తిరిగి మ. 2-54 నుంచి 3-42 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ. 6.01; సూర్యాస్తమయం: సా.6.08; నేటి రాశిఫలం కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు