అబార్షన్ తర్వాత నుంచీ జ్వరం.. కారణమేంటి?
హాయ్ డాక్టర్. నేను ఐవీఎఫ్ చికిత్స తీసుకున్నాను. మూడు పిండాలు ఏర్పడ్డాయి. అయితే అందులో ఒక బేబీకి రెండు తలలు వచ్చాయి. అప్పుడు ఫీటల్ డిటెక్షన్ చేసి రెండు పిండాలు ఉంచారు. అయితే ఐదో నెలలో అబార్షన్ అయింది. తర్వాత Dilation and Curettage (D&C) చేశాక వారానికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కొవిడ్ నుంచి కోలుకున్నా. అయితే D&C చేసినప్పట్నుంచి జ్వరం వస్తోంది. మాత్ర వేసుకుంటే తగ్గుతుంది.. ఆపేశాక మళ్లీ వస్తుంది. ఎందుకిలా జరుగుతోంది? దయచేసి సలహా ఇవ్వగలరు.
హాయ్ డాక్టర్. నేను ఐవీఎఫ్ చికిత్స తీసుకున్నాను. మూడు పిండాలు ఏర్పడ్డాయి. అయితే అందులో ఒక బేబీకి రెండు తలలు వచ్చాయి. అప్పుడు ఫీటల్ డిటెక్షన్ చేసి రెండు పిండాలు ఉంచారు. అయితే ఐదో నెలలో అబార్షన్ అయింది. తర్వాత Dilation and Curettage (D&C) చేశాక వారానికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కొవిడ్ నుంచి కోలుకున్నా. అయితే D&C చేసినప్పట్నుంచి జ్వరం వస్తోంది. మాత్ర వేసుకుంటే తగ్గుతుంది.. ఆపేశాక మళ్లీ వస్తుంది. ఎందుకిలా జరుగుతోంది? దయచేసి సలహా ఇవ్వగలరు.
- ఓ సోదరి
జ: మీకు జ్వరం రావడానికి కారణమేంటో తెలుసుకోవాలంటే మీకు ఉన్న ఇతర లక్షణాలు, వాటితో పాటు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అబార్షన్ తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చుంటే.. మీకు పొత్తి కడుపులో నొప్పి, బ్లీడింగ్, దుర్వాసనతో కూడిన డిశ్చార్జి.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. లేదా మీకు కొవిడ్ కూడా వచ్చింది కాబట్టి కొవిడ్‌కు సంబంధించిన కాంప్లికేషన్స్ వల్ల కానీ లేదంటే ఈ రెండూ కాకుండా ఇతర కారణాల వల్ల కానీ జ్వరం రావచ్చు. అందుకని మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ని, మీకు కొవిడ్ చికిత్స చేసిన ఫిజీషియన్ని సంప్రదిస్తే వారు మీకు సరైన సలహా ఇవ్వగలుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
- షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
- ఈ అలవాట్లు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయ్..!
- Summer Tips: జిడ్డు సమస్యా?
- పడుచుకి... పచ్చటి గుత్తుల హారం!
ఆరోగ్యమస్తు
- కొబ్బరినీళ్లు... ముఖానికి రాస్తే!
- ఫిట్నెస్ డైస్ వేసేద్దాం!
- Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
- మల్బరీ పండ్లు తింటున్నారా?
- నిద్రలో చెమట పడుతోందా.. అశ్రద్ధ వద్దు!
అనుబంధం
- సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
- ఇద్దరి పని వేళలు వేరైనా.. బంధం దృఢమవ్వాలంటే..!
- పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందా?
- యుక్తవయసులో ఆర్థికప్రణాళిక..!
- కప్ప గంతులు వేయించండి!
యూత్ కార్నర్
- అక్కడ గడ్డకట్టుకుపోయా!
- అమ్మకి సివిల్స్ బహుమతి!
- రక్షణ దళంలో... డాక్టరమ్మలు!
- ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
'స్వీట్' హోం
- సంపంగి సొగసు చూడతరమా!
- ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
- శ్రమను తగ్గిస్తాయివి
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
- ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...
వర్క్ & లైఫ్
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!