Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145516
            [news_title_telugu_html] => ‘బాండ్‌ 25’ టైటిల్‌ ఇదే!
            [news_title_telugu] => ‘బాండ్‌ 25’ టైటిల్‌ ఇదే!
            [news_title_english] => Daniel Craig returns as James Bond 007 in NO TIME TO DIE
            [news_short_description] => ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వాటిల్లో జేమ్స్‌బాండ్‌ చిత్రాలు కూడా ఉంటాయి. డేనియల్‌ క్రెగ్‌ కథానాయకుడిగా 

            [news_tags_keywords] => Daniel Craig, James Bond, hollywood
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [news_sections] => ,0209,
        )

)
‘బాండ్‌ 25’ టైటిల్‌ ఇదే! - Daniel Craig returns as James Bond 007 in NO TIME TO DIE - EENADU
close
హాలీవుడ్
‘బాండ్‌ 25’ టైటిల్‌ ఇదే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వాటిల్లో జేమ్స్‌బాండ్‌ చిత్రాలు కూడా ఉంటాయి. డేనియల్‌ క్రెగ్‌ కథానాయకుడిగా ‘బాండ్‌ 25’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘నో టైమ్‌ టు డై’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని బాండ్‌ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్‌ 3, 2020న యూకేలో, ఏప్రిల్‌ 8, 2020న యూఎస్‌లో సినిమా విడుదల కాబోతున్నట్లు స్పష్టం చేసింది. 

‘బాండ్‌ ‌25’ సినిమా గురించి ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినిమా పేరును ‘ఏ రీజన్‌ టు డై’ ప్రకటించాలని అనుకున్నారు. అయితే, చివరి నిమిషంలో టైటిల్‌ను వెల్లడించకూడదని నిర్ణయానికి వచ్చారు. దర్శక-నిర్మాతలు. గతంలో ‘షట్టర్‌ హ్యాండ్‌’, ‘ఎక్లిప్స్‌’ పేర్లు ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొట్టాయి. 

అయితే, ఏప్రిల్‌ 24న విలేకరుల సమావేశం జరిగే ముందు వరకూ ‘ఏ రీజన్‌ టు డై’ టైటిల్‌ను అనుకుని, చివరి నిమిషంలో చెప్పకుండా ఆపేశారు. బాండ్‌ సినిమా స్థాయి తగ్గట్టు ఆ టైటిల్‌ లేకపోవడంతోనే విరమించుకున్నారట. ఇప్పుడు ‘నో టైమ్‌ టు డై’ టైటిల్‌ను ఖరారు చేశారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.