పిస్తా నగలు..ప్రయత్నిస్తారా?

వాటిలో అందమే కనిపించిందో.. సృజనాత్మకతను ప్రదర్శించాలనుకున్నారో కానీ.. పిస్తా పెంకులనూ నగలుగా మార్చేశారు. చెవి జుంకాల నుంచి గాజులు, బ్రాస్‌లెట్లు, లాకెట్లు, మెడలో దండలు, క్లిప్పులు.. అన్ని రూపాల్లో వీటిని తీర్చిదిద్దారు. కావాలనుకుంటే కొనుక్కునే వీలూ ఉంది.

Published : 22 May 2021 01:43 IST

వాటిలో అందమే కనిపించిందో.. సృజనాత్మకతను ప్రదర్శించాలనుకున్నారో కానీ.. పిస్తా పెంకులనూ నగలుగా మార్చేశారు. చెవి జుంకాల నుంచి గాజులు, బ్రాస్‌లెట్లు, లాకెట్లు, మెడలో దండలు, క్లిప్పులు.. అన్ని రూపాల్లో వీటిని తీర్చిదిద్దారు. కావాలనుకుంటే కొనుక్కునే వీలూ ఉంది. పోదురూ బడాయి.. వీటికి కూడా డబ్బులు పెట్టాలా! మేం చేయలేమా అనిపిస్తే ప్రయత్నించి చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్