బ్రేకింగ్

breaking
26 May 2024 | 12:35 IST

భారాస ఓట్లు కొనుగోలు చేస్తోంది: రఘునందన్‌

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాస ఓట్లు కొనుగోలు చేస్తోందని భాజపా నేత రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. ఓట్ల కొనుగోలుకు భారాస రూ.30 కోట్లు సిద్ధం చేసుకుందని పేర్కొన్నారు. లేఖతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను జత చేశారు. వెంటనే ఖాతాలోని డబ్బులు ఫ్రీజ్‌ చేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆ నగదును ఓట్ల కొనుగోలుకు వాడతారని రఘునందన్‌రావు ఆరోపించారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని