వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా 2023 మీకు ఎలా గడిచింది? మీరు మర్చిపోలేని సంఘటనలేమిటి? కొత్త సంవత్సరాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?

Updated : 30 Dec 2023 22:07 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

THIS IS A REMARKABLE YEAR FOR ME. I GOT PROMOTION IN JOB AND MY SON WENT TO USA FOR HIGHER STUDIES. MY FAMILY LIFE IS ALSO WONDERFULL. IT IS A PLEASANT YEAR FOR ME BOTH PROFESSIONALLY AND DOMESTICALLY.
bhaskar
Successfully completed my dream goal and eagerly waiting to meet my family next year.
divya s
This year was very memorable for me. I am blessed with twins, baby boy and girl. I am enjoying motherhood completely.
Tanguturi Anusha
B.Tech complete chesi banglore ki velli enneno job lu try chesi, finally made my passion as a career and I am working as an RJ @RedFM
Sarika V
Want to comeback career after 10 years gap
Mohammad Nasreen
కొత్తగా ఏం జరగలేదు. ఎప్పటిలాగానే ఆఫీస్ పని, ఇంటి పని, చాలా కూల్‌గా గడిచింది. మర్చిపోలేని సంఘటనలు కూడా ఏమీ జరగలేదు. ఎప్పటిలాగానే నార్మల్‌గా, సరదాగా గడిచిపోయింది. కొత్త సంవత్సరాన్ని ఎప్పటి లాగానే ఫ్రెండ్స్‌ సరదాగా గడుపుతాం. అందరితో కలిసి.. సిటీ మొత్తం తిరిగి.. రోడ్ మీద కేక్ కట్ చేసి రెస్టారంట్‌లో ఫుల్లుగా తినేసి.. పూర్ పీపుల్‌కి ఫుడ్, క్లాత్స్ ఇచ్చి వారితో కేక్స్ కట్ చేయించి అనాధాశ్రమంకి వెళ్లి.. వాళ్లకి కొత్త బట్టలు ఇచ్చి వాళ్లతో సెలెబ్రేట్ చేసుకుంటాం.
JANAKI

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్