సినీ తారల మార్ఫింగ్‌ వీడియోల నేపథ్యంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Updated : 16 Nov 2023 16:22 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Not just women, it can happen to men as well. It can't be avoided, but one should stay strong and fight against it. This can't be avoided at any cost. Anyone can have access to our photos, but don't be a coward, stay strong.
VB
అమ్మాయిలు వాళ్ళ ఫొటోస్ , వీడియోస్ అస్సలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేయొద్దు. అపరిచితులతో చాటింగ్స్ , ఫ్రెండ్షిప్స్ చేయొద్దు. ఒక్కొక్కసారి మనకు బాగా తెలిసిన వాళ్ళే మన గురించి చెడు గా ప్రచారం చేస్తారు. ఈ విషయం లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా తేడా వస్తే అస్సలు భయపడకుండా సైబర్ క్రైమ్ ని కాంటాక్ట్ చేయండి.
JANAKI
avoid the display of pics. ammayelu valla photos, vedios veelinanta takkuva social media lo share cheyali, teliyani vallu social media dwara parichayam ayyee photos send cheyamanna cheyakudau, vedio calls matladakpovatam manchidi.
శ్రీలక్శ్మి
Don't post full pictures in your social media accounts.
thejasree
Aparachithulatho jagratha ga undaali.. mariyu manatho manushulu entha sannihitham ga unnakooda vallaki mana pics share cheyyakoodadhu. Social media lo pics petti maname pics viral ayye vidhanga chesukuntunnam. Ala share chesukovatam thagginchukunte manake safe. Development of technology valla pros enni untayo cons kooda equal ga untayi so mana jagratha lo manam undatam manchidhi.
Divya Annepu

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్