Published : 06/06/2022 15:39 IST

ప్రస్తుత పరిస్థితుల్లో పబ్ కల్చర్ నుంచి పిల్లలను రక్షించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మీ సమాధానం

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

పాఠకుల కామెంట్స్

పబ్ కల్చర్ మంచిది కాదు. పబ్‌ మూలంగా సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతింటున్నాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కళ్లు తెరవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విచ్చలవిడిగా తిరిగే వారితో దూరంగా ఉంచాలి.
SRINIVASA RAO
socialise avvali pillalu kadu parents. idi tappu idi oppu ani kutumbham mottam matladukovali. ee rojullo bedroom ni teesukocchi hall lo pettestunnamu TV la rupam lo. tappu kuda chupinchi tappu ani cheppagalagali. parents enduku socialise kavalante.. oka generation undedi ammo ma colony lo unde uncle vastunnaru manalni chuste ma peents ki cheptaru anevallu. aaa bhayam ippudu ledu parents lekunda chestunnaru. dabbu sampadinchata chala easy ayyindi chaduvu avutundagane comanies jobs tho ready ga colleges ki vastunnai. pub lo kharchu cheyyataki kuda parents ni dabbu adagakkarldu. money value, morals of life, mentalities of parents and pillaladi marali
Durga Madhuri Pentyala
First, why do we need pubs? Govt & Police knows and they support every activity which is going in that. Govt & Police getting funds from the people who are running the pubs. Liquor & other drugs are as usual available in each and every Pubs in India. Govt should stop & dont encourage it. This is not peoples issue, if pubs dont exist, who will go. Directly & In-directly Govt supporting youth (public), because they need fund for free distribution to public.
Pranith Singh
Parents are liaison with childrens, every day spent some time with childrens. these are very essential to diver the mindset of the childrens
Ch Krishnamachari
Pub culture became an integral part of urban life in India. Only way to save kids from this is to provide value based education right from the childhood. Teaching boys and girls how to respect each other. Spirituality is still biggest strength of India. We should introduce kids to healthy spiritual thoughts right at the kindergarten level.
Raju Nanduri
ప్రస్తుత పరిస్థితుల్లో పబ్ కల్చర్ పిల్లలకు మంచిది కాదు. అసలు వాటి వైపే పోనీయకూడదు. అందుకు బయటపడుతున్న, జరుగుతున్న సంఘటనలే సాక్షాలు. ఈ పబ్‌ల కారణంగా సంస్కృతి, సంప్రదాయాలు గబ్బు పడుతున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఇప్పటికైనా కళ్లు తెరవాలి. కఠినంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రతకడానికి, సంపాదించడానికి కొందరు ఎన్నుకున్న ఈ పబ్‌లలో దుర్వినియోగం చేయకుంటే ఏ ఇబ్బంది లేదు.
RALLABANDI RAJANNA
విచ్చలవిడిగా తిరిగే స్నేహితులకు దూరంగా ఉంచాలి.
శ్రావణి

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్