మానసిక ఆరోగ్యం కోసం మీరేం చేస్తారు?

Updated : 24 Jul 2023 21:17 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

I will meet my friends and go shopping with my daughters
Jyothsa Devi Uppini
మన జీవితం సాఫీగా సాగాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. నా వరకు మనసు ప్రశాంతంగా ఉండడానికి కథలు రాస్తాను. బొమ్మలు వేస్తాను. నచ్చిన వారితో మాట్లాడతాను. అంతేకానీ నా ఒత్తిడిని మరొకరిపై రుద్దను. 😊
సౌజన్య రామకృష్ణ
Yoga and meditation. Listening music. Drawing and chit chat with friends.
Radhika
Meditation
Suresh Tippineni
Meditation
Sandhya Rani Gurivelli
Meditation chestanu
Sk parvin
3 reasons valla maanasika arogyam debba thintundi 1) Idle mind is devils workshop antaaru kada.. Khaaliga kurchunnappude bad thoughts vasthayi. So we can avoid psychological problems by indulging in some kind of work. 2) Toxic people tho meet ayinappudu vaari influence valla bad thoughts vasthaayi. kabatti.. eduti manishi cheppina daanilo nijam lekapothe aa alochanalu vadileyali. work leda edaina manchi hobby pick cheskunte bad thoughts vellipothayi. 3) Over thinking valla kuda maanasika arogyam debba thintundi. mana alochana yokka purpose, dani implement cheyadaniki action points set cheskunte.. over thinking ni avoid cheyavachu
Sarvani
Meditation.
Babu
Engage in nature exploration, sightseeing, meditation, self-talk, and playing with kids. Don't take others' words and life too seriously. Have fun.
sandeep
కుటుంబ సభ్యుల తో ప్రకృతిలో కి వెళ్తాను,మంచి సంగీతం వింటాను,ముఖ్యంగా నా పెంపుడు జంతువు అయిన dog తో ఆడుకుంటాను దానితో నేను చాలా మనశ్శాంతి పొందుతాను.
కృష్ణప్రసాద్
గుడికి వెళ్తాను,నచ్చిన పని చేస్తాను,walking కి వెళ్తాను. పిల్లలతో గడుపుతాను.
chandrika B
Yoga. Started few days ago.
Chirra Nirosha
I prefer to read books, learn new things & listen to movies for mental health.
Srilakshmi devi Munduri
మానసిక ఆరోగ్యం కోసం నేనైతే first మన మనసును బాధ పెట్టేలా ఎవరైనా మాట్లాడితే అలా మాట్లాడిన వాళ్లను అసలు పట్టించుకోను. ఎవరు ఏమన్నా కూడా నాకు నచ్చిందే చేస్తాను. music is the best medicine for some problems. so మ్యూజిక్ వింటాను. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మొక్కలకు నీళ్లు పోస్తాను. కాసేపు అక్కడ గడుపుతాను. నాకు ఇష్టమైన వాళ్లతో మాట్లాడతాను 😍
Shilpa. A
Navvuthu undi,mana Pani manam cheskuntu,thotivariki help chesthu unna dhantlo thrupthiga undatame
K.srikanth reddy
Reading books, Listening to music
Uttarpally Anitha
మానసిక ఆరోగ్యం కోసం నేనైతే పాటలు వింటాను. సంగీతం నా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. అప్పుడప్పుడు బయటకు వెళ్లి పచ్చటి ప్రశాంతమైన ప్రదేశాలు చూసి ప్రకృతిని ఆస్వాదిస్తాను. స్నేహితులతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుని నవ్వుకోవడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. నాకు నిద్ర కూడా మంచి ఎనర్జీనిస్తుంది. కంటినిండా నిద్ర పోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యం.. సానుకూల ఆలోచనా దృక్పథంతో ఉంటే మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.
JANAKI
Meditation
RAKESH KUMAR JOGU
meditation
ATTHINOLLA SAMATHA
Every day MEDITATION for my mental health and then 10 minutes of reading motivational books.
RAMAN S
Dance
M vicky
Try to keep busy with some kind of work. Participate in gardening, walking, and volunteering. Things may happen and impact me but I try to have a conversation with myself and counsel myself. In order to have peace of mind, one must forgive and forget.
Raji
Regularly talking to friends, spending time on skin care, hair care, etc. Balancing self care and responsibilities well.
Anitha
Cooking, home maintaining, walking, gathering with friends, music and songs, mahabharatham series
Pradeep
I will definitely prefer meditation for mental health
Suvarna
Meditation
Somalingam Nimma
Music, meditation ,walking, talking with friends, temple visits
Vijay
Rest
p.varaprasad
రోజువారీ చేసే ఆఫీస్ వర్క్స్ మొత్తం పక్కన పెట్టి ఇంట్లో హాబీ గా వంట చెయ్యటం, ఇల్లు క్లీనింగ్ లాంటి activity based పనులు chestaa...
Ganesh S
Stress management
T v rao
Yoga and breath exercise
DONTHARAVENI BALAKRUSHNA
Yoga
Lakshmi

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్