ఓటు వేసే విషయంలో మీరు ఏయే అంశాలకు ప్రాధాన్యమిస్తారు?

Published : 02 May 2024 17:16 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Party
suryarao POOSARLA
Manchi nayakudu, Manchi experience, Nijayathi, Manifesto amalu, Job calender ivvagala deema, Ankithabhavam, Sincearity.
S.Anjani Prabhavathi
I always prefer those who care to provide food, shelter, education, healthcare, employment and always be truthful, helpful.
Divya
ఎవరైతే Infrastructure కు, Education కు, Health కు Priority ఇస్తారో వారికే…. కానీ ఈ దేశంలో ఇంకా రిజర్వేషన్లు, Welfare Scheme లదే హవా నడుస్తుంటే ఇంక దేశమేమి పురోగమిస్తుంది. మన దేశంలో కష్టపడి, తమ తెలివి తేటలతో సంపాదించుకునే వాడు Tax లు కడుతూనే ఉండాలి. కానీ, సోమరులు ఉచితాలు అనుభవిస్తూనే ఉంటారు. అందుకే Tax కట్టే వాడికి ఓటు వేసే Interest కూడా రావటం లేదు. ఓటు వేస్తామని డబ్బులు తీసుకునే ప్రజలు. దానికి పదింతలు తిరిగి దోచుకునే రాజకీయ నాయకులు, వారికి వంతగా ప్రభుత్వ అధికారులు….NOT HAPPY WITH THE SYSTEM
Sreebapu
నిజాయతీగా ఉండే నాయకత్వం, నిబద్ధతతో కూడిన పాలన, ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలనే ఆలోచన ఉన్న నాయకుడు.. ఇవన్నీ ఓటు వేసేటప్పుడు నేను ప్రాధాన్యతనిచ్చే అంశాలు.
JANAKI
Employment creation, development projects, education and health systems
Madhavi
always priority for young, honest, educated and genuine
Pallapolu harshadithya
Accessiblility, Reachable or not.
Madhu
I am giving priority for the local parties and local leader.. and candidate political and personal image is also important.. Local Parties think for the state only in case of national party their priority is separate and Local Candidate will be available in that constituency if non-local person elected he may not be available in that constituency.
Rajesh Mattaparthi

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్